బంగారం, వెండి ధరలు రోజురోజుకి పెరుగుతూ ఎన్నడూ లేనంతగా మారాయి. అలాగే ప్రస్తుతం ఉన్న బంగారం వెండి ధరలు ఆల్ టైం రికార్డ్ ధరగా నమోదయ్యాయి. అయితే బంగారం ధర ఈ స్థాయిలో పెరగడానికి చాలా కారణాలు తోడయ్యాయి. వీటిలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ భయాలు మొదలయ్యాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మొదటి నుండి బంగారం, వెండి ధరలు రాకెట్లగా దూసుకెళ్తూ సామాన్యులకు ఆందోళన కలిగించాయి. ఒక విధంగా చూస్తే పెళ్లిళ్ల సీజన్లలో పసిడి ధరల పరుగులు కొనుగోళ్లను తీవ్రంగా దెబ్బతిశాయి. అంతేకాక వ్యాపార ప్రపంచంలో అలాగే జ్యువెలరీ షాపుల్లో ఆశించినంతగా అమ్మకాలు జరగలేదు. దీనికితోడు కస్టమర్ల కొనుగోళ్లు కూడా పరిమితం అయ్యాయి. ఇక ఇవాళ బంగారం వెండి ధరలు కాస్త చల్లబడి స్థిరంగా కొనసాగుతున్నాయి.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,510, 24 క్యారెట్ల ధర రూ. 9,284, 18 క్యారెట్ల ధర రూ. 6,963. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 85,100, నిన్నటి ధర రూ.84,250 అంటే రూ.850 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 92,480, నిన్నటి ధర చూస్తే రూ.91,910 దింతో రూ.930 పెరగగా, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.69,630, నిన్నటి ధర రూ.68,940 అంటే రూ.690 పెంపు నమోదు చేసింది.
దేశంలోని ప్రముఖ నగరాలలో ఇవాళ్టి ధరలు చూస్తే:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.85,250, 24 క్యారెట్లకు రూ.92,990, 18 క్యారెట్లకు రూ.69,750,
ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.70,200,
కోల్కోత్తలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.70,200,
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.85,100, 24 క్యారెట్లకు రూ.92,840, 18 క్యారెట్లకు రూ.69,630,
మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగి నేడు ఒక్కరోజే వెయ్యి పెరిగింది. ఇవాళ ఒక్క గ్రాము వెండి ధర ధర రూ.105, పది గ్రాములకు రూ.1050, కేజీకి రూ.1,05,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,05,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,14,000.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు బంగారం ధర సుమారు రూ.14 వేలకి పైగానే పెరిగింది. జనవరి 1 నుండి చూస్తే నేటి వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,162 నుండి రూ.91,115కి అంటే రూ.14,000కి పైగానే 40% పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా కిలోకు రూ.90 వేల నుండి రూ.14 వేలకి పైగా అంటే 16% పెరిగి రూ.1,05,000కి చేరుకుంది.
బంగారం ధర పెరగడానికి కారణాలు:
*డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పెరిగింది.
*డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం వల్ల బంగారం ధర పెరుగుతోంది.
*స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న అస్థిరత కారణంగా ప్రజలు బంగారంలో పెట్టుబడిని పెంచుతున్నారు.
*పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి కూడా బంగారం ధరకు మద్దతు లభిస్తోంది.
బంగారం ధర ఎంత పెరగవచ్చు : ఈ సంవత్సరం బంగారం 94 వేల రూపాయల వరకు పెరగవచ్చు. అలాగే పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారానికి మద్దతు లభిస్తోందని కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా అన్నారు. అదే విధంగా గోల్డ్ ఇటిఎఫ్‌లలో పెట్టుబడి కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఈ సంవత్సరం బంగారం 10 గ్రాములకు రూ. 94 వేలు దాటి పెరగవచ్చు. మనం వెండి గురించి మాట్లాడుకుంటే, HDFC సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనుజ్ గుప్తా ప్రకారం, దీని ధర మరింత పెరగవచ్చు. ఈ సంవత్సరం చివరి నాటికి వెండి ధర మన రాష్ట్రంలో రూ.1 లక్ష 15 వేల వరకు చేరవచ్చు.
సర్టిఫైడ్ బంగారాన్ని మాత్రమే కొనండి: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా హాల్‌మార్క్ చేసిన సర్టిఫైడ్ బంగారాన్ని మాత్రమే కొనండి. బంగారంపై 6 అంకెల హాల్‌మార్క్ కోడ్ ఉంటుంది. దీనిని హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే HUID అంటారు. ఈ నంబర్ ఆల్ఫాన్యూమరిక్ అంటే AZ4524 ఇలా ఉంటుంది. హాల్‌మార్కింగ్ ద్వారా బంగారం ఎన్ని క్యారెట్లు ఉందో తెలుసుకోవచ్చు.
0026 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.3 శాతం పెరిగి $3,120.64 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.3 శాతం తగ్గి $33.64కి చేరుకోగా, ప్లాటినం 0.6 శాతం తగ్గి $985.30కి చేరుకుంది, పల్లాడియం $983.50 వద్ద స్థిరంగా ఉంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు



Click it and Unblock the Notifications