బంగారం వెండి ధరల హల్చల్.. 2వేలు పెరిగిన తులం.. కొనాలంటే ఇక కష్టమే..

బంగారం ధరలు నేడు భగ్గుమన్నాయి. కేవలం నిన్న ఈరోజు కలిసి తులం ధర రెండు వేలకు పెరగడటం గమనార్షం. అయితే వెండి ధర నిన్న కాస్త పెరిగిన ఇవాళ స్థిరంగా ఉంది. అయితే ఇప్పటికి మన రాష్ట్రంలో తులం ధర 97వేలకు దగ్గరగా, వెండి లక్ష పదివేల సమీపంలో కదులుతున్నాయి. బంగారంని ఒక విలువైన సంపదగా పరిగణిస్తారు. ముఖ్యంగా భారతీయ కుటుంబాలలో పెళ్లిళ్లకు బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. బంగారు ఆభరణాలు, నాణేలు ఒక తరం నుండి మరొక తరానికి అందజేయబడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది, చాలా చోట్ల యుద్ధం జరుగుతోంది మరియు ఆర్థిక మాంద్యం భయం నెలకొంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరం తగ్గుతూ వస్తున్నాయి. భారతదేశంలోని అనేక ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వరుసగా రెండవ రోజు తగ్గాయి.

Gold silver update today april 17 gold prices rise rs1100 to rs97 310 silver price stable at rs1 10 000 in telangana and ap

బంగారం ధరలు పెరగడానికి కారణాలు: అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాల కారణంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. దింతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మళ్లీ కాస్ట్లీగా మారింది, ఈ కారణంగా భారతదేశంలో కూడా ధరలు ఎక్కువగా ఉన్నాయి. బంగారం ధరలు తగ్గితే రాబోయే 6 నెలల్లో రూ.75,000కి తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో సుంకాల యుద్ధం మరింత పెరిగితే బంగారం ధర రూ.1,38,000 వరకు చేరవచ్చు.

బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు: అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు, డాలరుతో రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి చాల కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధర మారుతూ ఉంటుంది. బంగారం కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే కాదు, మన సంప్రదాయాలు, పండుగలలో కూడా ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా వివాహాలు, పండుగల బంగారంకి డిమాండ్ పెరుగుతుంది.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.105 పెరిగి రూ.8,920, 24 క్యారెట్ల ధర రూ.144 పెరిగి రూ. 9,731, 18 క్యారెట్ల ధర రూ.86 పెరిగి రూ.7,269.
10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 89,200, నిన్నటి ధర రూ.88,150 అంటే రూ.1050 పెరిగింది,
10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 97,310, నిన్నటి ధర చూస్తే రూ.96,170 దింతో రూ.1140 ఎగబాకింది,
10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.72,990, నిన్నటి ధర రూ.72,130 అంటే రూ.860 పెరుగుదల నమోదు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,980.
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,980.
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,980.
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,980.

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.89,200, 24 క్యారెట్లకు రూ.97,310, 18 క్యారెట్లకు రూ.72,990.

మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.100గా ఉండగా, 10 గ్రాములకి రూ.1000, కేజీకి నేడు రూ.1,00,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,10,000.

0008 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $3,346.20 వద్ద ఉంది, అంతకుముందు రోజు ఔన్సుకు రికార్డు స్థాయిలో $3,357.40ని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $32.78కి, ప్లాటినం 0.2 శాతం పెరిగి $969.05కి, పల్లాడియం 0.7 శాతం తగ్గి $964.75కి చేరుకుంది.

బంగారం స్వచ్ఛమైనదా కాదా ఎలా చెక్ చేయాలి: బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది ఇంకా 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారం 0.916 స్వచ్ఛతతో ఉండాలి (22/24 = 0.916). 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంలో కల్తీ ఉండదు, ఇవి నాణేలు, బిస్కెట్లు, బార్ల రూపంలో ఉంటాయి, కానీ 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేరు, అందుకే చాలా మంది జ్యువెలరీ లేదా గోల్డ్ షాపులు 18, 20 ఇంకా 22 క్యారెట్లలో బంగారు ఆభరణాలను అమ్ముతారు.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+