బెడిసికొతున్న బంగారం, వెండి ధరలు.. ఇవాళ 4వేలు పెరిగిన తులం ధర.. కొనేందుకు కస్టమర్ల కష్టాలు..

బంగారం, వెండి ధరలు ఉరించినట్టే ఊరించి మళ్ళీ షాకిస్తున్నాయి. గత వరం చివరి నుండి దిగొస్తున్న ధరలు కాస్త మళ్ళీ పెంపు బాట పట్టాయి. అయితే నిన్న ఈ రోజు రెండు రోజుల్లోనే బంగారం తులం ధర సుమారు రూ.500 పెరిగింది. మరోవైపు వెండి ధర కాస్త స్థిరంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు... మరోసారి కొత్త రికార్డ్ సృష్టించేందుకు పరుగులు పెడుతుంది.

gold silver update once again gold rates up by rs400 for 22 carats silver rates stable in telangana and andhrapradesh check latest rates here

మరోవైపు ఏప్రిల్ 2 నుండి డోనాల్డ్ ట్రంప్ సుంకాల భయాలు కూడా బంగారం, వెండి ధరల పెంపుకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే ప్రస్తుతం కాలంలో ఈ ట్రెండ్ కాస్త హెచ్చుతగ్గులకు గురవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పెళ్లిళ్ల సీజన్లో షాపింగ్ చేసేందుకు రెడీ ఆయిన్ కస్టమర్లు పెరుగుతున్న ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా జ్యువెలరీ షాపులు కూడా ఈ పెళ్లిళ్ల సీజన్లోనైన అమ్మకాలు జోరందుకుంటాయని భావిస్తున్నారు.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,235, 24 క్యారెట్ల ధర రూ. 8,984, 18 క్యారెట్ల ధర రూ. 6,738.
10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 82,350, నిన్నటి ధర రూ.81,950 అంటే రూ.400 పెరిగింది,
10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 89,840, నిన్నటి ధర చూస్తే రూ.89,400 దింతో రూ.440 ఎగబాకింది.
ఇక 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.67,380, నిన్నటి ధర రూ.67,050 అంటే రూ.330 పెంపును నమోదు చేసింది.

దేశంలోని ప్రముఖ నగరాలలో ఇవాళ్టి ధరలు చూస్తే:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.82,500, 24 క్యారెట్లకు రూ.89,990, 18 క్యారెట్లకు రూ.67,500,
ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.68,000,
కోల్కోత్తలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,050,

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.82,350, 24 క్యారెట్లకు రూ.89,840, 18 క్యారెట్లకు రూ.67,380,

మరోవైపు వెండి ధరలునేడు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఒక్క గ్రాము ధర రూ.102, పది గ్రాములకు రూ.1020, కేజీకి రూ.1,02,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,02,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+