నేడు బంగారం, వెండి ధరలు మళ్ళీ తగ్గాయి. దింతో తులం ధర రూ.600 పైగా పడిపోయింది. గతంలో చూస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల బంగారం ధర ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయికి పెరిగి ఆల్ టైం హై సెట్ చేసింది. ఒక విధంగా పసిడి, వెండి ధరలు సామాన్యులను ఉక్కిబిక్కిరి చేసాయి. దింతో కొనుగోళ్లు కూడా భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి అత్యధిక మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు.

కానీ ఈ ధరల పెంపు వల్ల కొనుగోళ్లు గ్రాములకే పరిమితం అయ్యింది. అయితే వీటి ధరలు పెరగడానికి, తగ్గడానికి చాల కారణాలు తోడవుతాయి. వీటిలో ప్రపంచ రాజకీయా ఉద్రిక్తలు, డాలర్'తో తో రూపాయి మారకం విలువ సహా వివిధ అంశాలు కీలకంగా ఉంటాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరల తగ్గింపు ట్రెండ్ కొనసాగుతుంది. ఈ రోజుల్లో పసిడి ప్రియులకు, గోల్డ్ షాపింగ్ చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే బంగారం ధరల మరింతగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కానీ డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక బంగారం ధర ఇప్పటికి 17 సార్లు ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకి పరుగులు పెట్టింది. ఇక వెండి ధరలు చూస్తే కేజీకి లక్ష దాటి స్థిరంగా కొనసాగుతుంది.
నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు : 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,225, 24 క్యారెట్ల ధర రూ. 8,973, 18 క్యారెట్ల ధర రూ. 6,730. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 82,250, నిన్నటి ధర రూ.82,850 అంటే రూ.600 తగ్గింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 89,730, నిన్నటి ధర చూస్తే రూ.90,380 దింతో రూ.650 దిగొచ్చింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.67,300, నిన్నటి ధర రూ.67,790 అంటే రూ.490 తగ్గుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.82,250, 24 క్యారెట్లకు రూ.89,730, 18 క్యారెట్లకు రూ.67,300,
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాము వెండి ధర రూ.94, 10 గ్రాములకి రూ.940, కేజీకి రూ.94,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.94,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,03,000.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications