నేడు రూ.1000 పెరిగిన బంగారం, స్థిరంగా వెండి.. పసిడి ఆల్ టైం రికార్డ్.. కొత్త ధరలు ఇవే
ఈ ఏడాది మొదటి నుండి మన దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతు వస్తున్నాయి. గత 2-3 నెలల్లో చూస్తే బంగారం, వెండి రేట్లు సుమారు 5 వేల రూపాయలు పెరగటం గమనార్హం. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగి లక్షకి దాటి రికార్డ్ కెక్కింది. అయితే బంగారం ధరలు గత కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ప్రపంచ డిమాండ్‌లో మార్పులు, వడ్డీ రేట్లలో మార్పులు, విదేశీ కరెన్సీ మారకపు రేట్లలో ముఖ్యంగా INRతో US డాలర్ మారకంలో హెచ్చుతగ్గులు, ప్రభుత్వ విధానాలలో మార్పులు ఇంకా అంతర్జాతీయ సంఘటనలు వంటి దేశీయ, అంతర్జాతీయ మార్పుల వల్ల పసిడి ధరలు మారుతుంటాయి.
మన దేశంలో మహిళలకు, ప్రజలకు బంగారం పై ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇంట్లో ఎలాంటి శుభకార్యమైన ముందుగా బంగారం కొనడానికే చూస్తుంటారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ట్రెండ్ చూస్తుంటే భవిష్యత్తులో బంగారం కొనగలమా అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా 2025 నుండి పసిడి ధర రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇప్పటికే 90 వేలకు చేరువలో ఉన్న రేట్లు రానున్న రోజుల్లో తులం ధర రూ.లక్షకు చేరువైైన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే..

1 గ్రాము ధర
22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.10 పెరిగి రూ.8055, 24క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.10 పెరిగి రూ.8787, 18క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.6591 దింతో రూ.9 పెరిగింది.
10 గ్రాముల ధర
10గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,500, నిన్నటి ధర రూ.80,450 పోల్చితే రూ.100 పెరిగింది. ఇక 24 క్యారెట్ల ధర రూ.87,870, నిన్నటి ధర రూ.87,770 దింతో ఇవాళ రూ.100 పెరిగింది. 18 క్యారెట్ల ధర విషయానికొస్తే రూ.65,910, నిన్నటి ధర రూ.65,820 అంటే రూ.90 ఎగిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలోని నేటి ధరలు :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,550, 24 క్యారెట్ల ధర రూ.87,870, 18 క్యారెట్ల ధర రూ.65,910
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,550, 24 క్యారెట్ల ధర రూ.87,870, 18 క్యారెట్ల ధర రూ.65,910
అమరావతిలో 22 క్యారెట్ల ధరరూ.80,550, 24 క్యారెట్ల ధర రూ.87,870, 18 క్యారెట్ల ధర రూ.65,910
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,550, 24 క్యారెట్ల ధర రూ.87,870, 18 క్యారెట్ల ధర రూ.65,910
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,550, 24 క్యారెట్ల ధర రూ.87,870, 18 క్యారెట్ల ధర రూ.65,910
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,550, 24 క్యారెట్ల ధర రూ.87,870, 18 క్యారెట్ల ధర రూ.65,910
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,550, 24 క్యారెట్ల ధర రూ.87,870, 18 క్యారెట్ల ధర రూ.65,910
కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,550, 24 క్యారెట్ల ధర రూ.87,870, 18 క్యారెట్ల ధర రూ.65,910
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,550, 24 క్యారెట్ల ధర రూ.87,870, 18 క్యారెట్ల ధర రూ.65,910
వెండి విషయానికి వస్తే నేడు స్థిరంగా 1 గ్రాము ధర రూ.1,080, 10 గ్రాముల ధర రూ.10,800, కేజీ ధర రూ.1,08,000. 0020 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,934.82 వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $2,950.10కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం తగ్గి $32.58కి చేరుకుంది. ప్లాటినం 0.7 శాతం పెరిగి $976.25కి చేరుకుంది, పల్లాడియం 0.4 శాతం పెరిగి $972.93కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి అలాగే GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు అని గమనించండి.


Click it and Unblock the Notifications