బంగారం, వెండి ధరలు ఇవాళ షాకిచ్చాయి. నిన్న, మొన్న స్వల్పంగా తగ్గి, కొనుగోలుదారులకు ఉరటనిచ్చిన ధరలు నేడు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. ఇదిలా ఉంటే పసిడి, వెండి ధరలు గత కొంతకాలంగా లక్షకి చేరువలో కదులుతున్నాయి. అయితే పెళ్లిళ్ల, శుభకార్యాల సీజన్లో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే కస్టమర్లు ధర పెంపుతో కొనాల వద్ద అనే సందిగ్ధంలో ఉన్నారు.

ఇప్పటికే, ఒక విధంగా చూస్తే బంగారం తులం ధర లక్షకి పరుగులు పెడుతూండటం గమనార్హం. అయితే ఈ ఏడాది చివరి నాటికీ బంగారం ధర ఒక లక్ష 25 వేలకి చేరుకుంటుందని నిపుణుల అంచనా. ఒకవేళ ఇదే నిజమైతే పసిడి, వెండి కొనుగోళ్లు ఒక్కసారి పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మార్కెట్ ట్రెండ్ చూస్తే త్వరలోనే లక్షకు చేరుకోవచ్చని సూచనలు కనిపిపిస్తున్నాయి. ఇక అక్షయతృతీయకి బంగారం, వెండి కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ధరలు ఏ స్థాయికి పడిపోతాయో పెరుగుతాయో అనే భయాందోళనలు నెలకొన్నాయి.
నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.95 పెరిగి రూ.8,815, 24 క్యారెట్ల ధర రూ.99 పెరిగి రూ. 9,617, 18 క్యారెట్ల ధర రూ.78 పెరిగి రూ.7,213.
10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 88,150, నిన్నటి ధర రూ.87,200 అంటే రూ.950 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 96,170, నిన్నటి ధర చూస్తే రూ.95,180 దింతో రూ.990 ఎగబాకింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.72,130, నిన్నటి ధర రూ.71,350 అంటే రూ.780 పెరుగుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130, కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130, ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130, హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.88,150, 24 క్యారెట్లకు రూ.96,170, 18 క్యారెట్లకు రూ.72,130.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి స్వల్పంగా పెరిగి రూ.100గా ఉండగా, 10 గ్రాములకి రూ.1000, కేజీకి నిన్నటి ధర రూ.99,800కి నేడు రూ.200 పెరిగి రూ.1,00,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,10,000.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications