నేడు బంగారం ధర కాస్త దిగొచ్చింది. అయితే ఆల్ టైం రికార్డ్ ధర నుండి రోజురోజుకి ధరలు పడిపోవడం పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు చాల ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పవచ్చు. గత వారం శుక్రవారంతో పోలిస్తే బంగారం ధరలో దాదాపు రూ.900 తగ్గుదల ఉంది. కానీ ఈ వారంలో బంగారం ధరలు మరింతగా తగ్గుతుందో లేదో చూడాలి. ఎందుకంటే మన దేశంలోని ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పటికే రూ.89,000 పైగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.81,000 పైన ట్రేడవుతోంది. ఇక ఒక కిలో వెండి ధర రూ.1,10,000 స్థాయిలో ఉంది. గడిచిన కొద్దీ రోజులుగా చూస్తే వెండి ధర కూడా సుమారు 3 వేల నుండి 4 వేల రూపాయలు తగ్గింది.

దేశంలో బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు: అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు ఇంకా భారత రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి చాల కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధర మారుతూ ఉంటుంది. మన సంప్రదాయాలు ఇంకా పండుగలలో కూడా బంగారంకి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ముఖ్యంగా వివాహాలు, పండుగల సమయంలో కొనుగోళ్ల డిమాండ్ పెరుగుతుంది.
నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ. తగ్గి రూ.8,185, 24 క్యారెట్ల ధర రూ.33 పడిపోయి రూ. 8,929, 18 క్యారెట్ల ధర రూ.25 తగ్గి రూ. 6,697. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 81,850, నిన్నటి ధర రూ.82,150 అంటే రూ.300 తగ్గగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 89,290, నిన్నటి ధర చూస్తే రూ.89,620 దింతో రూ.330 తగ్గింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.66,970, నిన్నటి ధర రూ.67,220 అంటే రూ.250 పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.81,850, 24 క్యారెట్లకు రూ.89,890, 18 క్యారెట్లకు రూ.66,970,
ఇవాళ వెండి ధర చూస్తే కేజీ ధర ఎలాంటి పెరుగుదల, తగ్గుదల లేకుండా స్థిరంగా రూ.1,01,000గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే వెండి 10 గ్రాముల ధర రూ.1,100, కేజీ ధర రూ.1,10,000. 0019 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం తగ్గి $3,010.72 వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ $3,015.10 వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.2 శాతం తగ్గి 32.94 డాలర్లకు, ప్లాటినం 0.2 శాతం తగ్గి 971.15 డాలర్లకు, పల్లాడియం 0.1 శాతం తగ్గి 950.29 డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వం విధించే పన్నులు ఇంకా డాలరుతో రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం, డైమండ్లపై భారీ డిస్కౌంట్లు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications