శివరాత్రికి బంగారం, వెండి ఝలక్.. 2 వేలు పెరిగిన ధర.. ఇక నెక్స్ట్ 90వేలు..

మన దేశంలో 22k అండ్ 24k బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక విధంగా చూస్తే పసిడి ధరలు గ్యాప్ ఇవ్వకుండా షాపింగ్ ప్రియులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. దీనికి తోడు నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక వెండి ధర కిలోకు రూ.లక్ష వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ధరల పెంపు వల్ల సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది. దింతో బంగారం కొనుగోళ్లు కూడా ఆశించినంతగా లేవని జ్యువెలరీ షాపులు వాపోతున్నారు. పెరుగుతున్న బంగారం, వెండి ధరల ట్రెండ్ చూస్తే ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇక ఇవాళ్టి రేట్లు చూస్తే:

22 క్యారెట్ల 1 గ్రాము ధర స్వల్పంగా రూ.20 పెరిగి రూ.8,075
24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.22 పెరిగి రూ.8,809
18 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.16 పెరిగి రూ.6,607

gold silver update Gold price climbs Rs 20 silver rate stable check latest vijayawada and vizag rates here

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.80,750, నిన్నటి ధర చూస్తే రూ.80,550.
10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.220 పెరిగి రూ.88,090 నిన్నటి రేటు చూస్తే రూ.87,870.
ఇక 10 గ్రాముల ధర కూడా రూ.160 ఎగిసి రూ.66,070 నిన్నటి ధర రూ.65,910.

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు :
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,560, 24 క్యారెట్ల ధర రూ.87,880, 18 క్యారెట్ల ధర రూ.65,920.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,560, 24 క్యారెట్ల ధర రూ.87,880, 18 క్యారెట్ల ధర రూ.65,920.
అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,560, 24 క్యారెట్ల ధర రూ.87,880, 18 క్యారెట్ల ధర రూ.65,920.
గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,560, 24 క్యారెట్ల ధర రూ.87,880, 18 క్యారెట్ల ధర రూ.65,920.
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,560, 24 క్యారెట్ల ధర రూ.87,880, 18 క్యారెట్ల ధర రూ.65,920.
కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,560, 24 క్యారెట్ల ధర రూ.87,880, 18 క్యారెట్ల ధర రూ.65,920.
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,560, 24 క్యారెట్ల ధర రూ.87,880, 18 క్యారెట్ల ధర రూ.65,920.
కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,560, 24 క్యారెట్ల ధర రూ.87,880, 18 క్యారెట్ల ధర రూ.65,920.
అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,560, 24 క్యారెట్ల ధర రూ.87,880, 18 క్యారెట్ల ధర రూ.65,920.
మరోవైపు ఒక కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది.

0105 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,949.46 వద్ద స్వల్పంగా మారింది, నిన్న నమోదైన ఆల్-టైమ్ హై $2,956.15 కంటే దాదాపు $7 తక్కువ. US గోల్డ్ ఫ్యూచర్స్ $2,965 వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.3 శాతం తగ్గి $32.27కి, ప్లాటినం 0.3 శాతం తగ్గి $963.35కి, పల్లాడియం 0.3 శాతం తగ్గి $937.27కి చేరుకుంది.

అంతర్జాతీయ రాజకీ,యాలు భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్న మధుపరులు దాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అతి త్వరలోనే బంగారం ధర రూ.90 వేలకు చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+