Gold Rate Today: వరుసగా మూడు రోజుల విరామం తర్వాత మళ్లీ దేశంలో పసిడి ధరల ర్యాలీ మెుదలైంది. కొత్త ఏడాదిలో నేడు పసిడి ధరలు పెరిగాయి. త్వరలోనే గోల్డ్ 10 గ్రాముల ధర రూ.70 వేల మార్కును దాటుతుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది.
22 క్యారెట్ల పసిడి ధర నేడు 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.200 మేర పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,200, ముంబైలో రూ.58,750, దిల్లీలో రూ.58,900, కలకత్తాలో రూ.58,750, బెంగళూరులో రూ.58,750, కేరళలో రూ.58,750, పూణేలో రూ.58,750, వడోదరలో రూ.58,800, అహ్మదాబాదులో రూ.58,800, జైపూరులో రూ.58,900, మధురైలో రూ.59,200, మంగళూరులో రూ.58,750, నాశిక్ లో రూ.58,780, మైసూరులో రూ.58,750 వద్ద కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు నేడు రూ.220 పెరిగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.64,580, ముంబైలో రూ.64,090, దిల్లీలో రూ.64,240, కలకత్తాలో రూ.64,090, బెంగళూరులో రూ.64,090, కేరళలో రూ.64,090, పూణేలో రూ.64,090, వడోదరలో రూ.64,140, అహ్మదాబాదులో రూ.64,140, జైపూరులో రూ.64,240, మధురైలో రూ.64,580, మంగళూరులో రూ.64,090, నాశిక్ లో రూ.64,120, మైసూరులో రూ.64,090 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, విశాఖ, అనంతపురం, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,750గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.64,090 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీ ధర రూ.300 పెరిగిన తర్వాత రిటైల్ మార్కెట్లో నేడు రూ.80,300 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications