బంగారం, వెండి ధరల పిడుగు.. రూ.2700 పెరిగిన తులం రేటు.. సామాన్యులకు కన్నీళ్లే..

ఈ సమ్మర్లో మండే ఎండలు ఒకవైపు బంగారం, వెండి ధరలు మరోవైపు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు వందల్లో పరుగులు పెట్టిన రేట్లు నేడు ఒక్కసారిగా వేళల్లో పెరిగింది. దింతో పసిడి, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ఇవాళ వీటి రేట్లు పెరగడానికి చాల కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆకాశాన్ని అంటూంతున్న ధరలు తాజా పెంపుతో సామాన్యులను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. ఇక లక్ష దాటి ఆల్ టైం హై ఉన్న వెండి ధరలు నేడు 2 వేలు పెరిగి కస్టమర్లకు షాకిచ్చింది. అంతేకాదు బంగారం ధరలు ఇదే పెంపు ట్రెండ్ కొనసాగిస్తే రానున్న రోజుల్లో లక్షకి చేరువవడం కాయం అంటున్నారు నిపుణులు.

gold silver rates surged hugely on april 10 climbs 2700 per 10grams silver also hiked check latest ap and telangana rates

ఈ కాలంలో బంగారం పై పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. అయితే కొనాలని ప్లాన్ చేస్తున్న వారికీ నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ఏ శుభకార్యాలకైనా బంగారం కొనడం మన దేశంలో ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండిని ఎక్కువ మొత్తంలో కొంటుంటారు. కానీ ధరల పెంపు తాకిడి కొనుగోలుదారులను తక్కువ మొత్తంలో కొనేందుకు పరిమితం చేస్తున్నాయి. దింతో జ్యువెలరీ షాపులకి కూడా ఆశించిన సేల్స్ ఉండట్లేదు. మరోవైపు ఈ నెలలో అక్షయత్రితీయ రానుంది. ఈ అక్షయత్రితీయ రోజున బంగారం కొనడం ఒక శుభ పరిణామంగా భావిస్తారు. అంతేకాదు లక్షకి చేరువలో ఉన్న తులం ధర ఈ నెల చివరిలోగా లక్షకి చేరువచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు : 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.270 పెరిగి రూ.8,560, 24 క్యారెట్ల ధర రూ.294 పెరిగి రూ. 9,338, 18 క్యారెట్ల ధర రూ.221 పెరిగి రూ.7,004.

10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 85,600, నిన్నటి ధర రూ.82,900 అంటే రూ.2700 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 93,380, నిన్నటి ధర చూస్తే రూ.90,440 దింతో రూ.2940 ఎగిసింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.70,040, నిన్నటి ధర రూ.67,830 అంటే రూ.2,210 పెరుగుదల నమోదు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040.

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,

మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాము వెండి ధర రూ.2 పెరిగి రూ.95, 10 గ్రాములకి రూ.20 పెరిగి రూ.950, కేజీకి నిన్నటి ధర రూ.93,000కి నేడు 2 వేలు పెరిగి రూ.95,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.95,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,04,000.

0022 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.2 శాతం పెరిగి $3,089.17 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.8 శాతం పెరిగి $3,104.90కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.5 శాతం తగ్గి $30.89కి, ప్లాటినం 0.4 శాతం తగ్గి $933.20కి, పల్లాడియం 1 శాతం తగ్గి $922.50కి చేరుకుంది.

బంగారం స్వచ్ఛమైనదా కాదా ఎలా చెక్ చేయాలి ?
*బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కును ఇస్తుంది.
*24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది అలాగే 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది.
*24 క్యారెట్ల బంగారం 1.0 స్వచ్ఛత (24/24 = 1.00) ఉండాలి.
*22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు.
*22 క్యారెట్ల బంగారం 0.916 స్వచ్ఛతతో ఉండాలి (22/24 = 0.916).
*24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది.
*24 క్యారెట్ల బంగారంలో కల్తీ ఉండదు, కానీ ఈ బంగారం నాణేలు, బార్ల రూపంలో ఉంటాయి, అంతే కాదు 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేరు, అందుకే చాలా మంది జ్యువెలరీ షాపులు, గోల్డ్ షాప్ యజమానులు 18, 20 ఇంకా 22 క్యారెట్ల బంగారాన్ని అమ్ముతుంటారు.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+