సామాన్యుడిపై బంగారం, వెండి పిడుగు.. 7వేలు పెరిగిన ధర.. లక్షకి తగ్గనంటున్న వెండి..
ఫిబ్రవరి నెలలో కూడా బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత ఏడాది వరకు భారీగా పెరిగిన ధరలు ఈ ఏడాది నుండి రాకెట్ల దూసుకెళ్తున్నాయి. ఒక జనవరి నెల అలాగే ఫిబ్రవరి చూస్తే పసిడి ధరలు సుమారు 3 నుండి 5 వేలకు పెరిగాయి. ఇక ఈ పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనేవారికి తీవ్ర నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే మన దేశంలో ఎలాంటి శుభకార్యానికైన బంగారం, వెండి కొనేందుకే ఇష్టపడుతుంటాం. ఇందులో మహిళలు ఎక్కువగా బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనేందుకే ప్రాధాన్యత ఇస్తారు.
మరోవైపు సామాన్య ప్రజలు పెరుగుతున్న ధరల కారణంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 1 గ్రాముకే ఇప్పుడు పదివేల దాకా ఖర్చుచేయాల్సి వస్తుంది. అలంటిది పసిడి కొనుగోలు విషయంలో వారి బడ్జెట్ వరకే సరిపెట్టుకుంటున్నారు. బంగారం ధర రోజురోజుకి ఇంతలా పెరగడానికి చాలా కారణాలు ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాదు ప్రతిరోజు కొత్త రేట్లను జారీ చేస్తారు. రానున్న రోజుల్లో ఇప్పటికే 90వేలకి చేరువలో ఉన్న ధరలు ఈ నెలాఖరులోగా 90వేలు దాటే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. మీరు ఈరోజు ఫిబ్రవరి 19న బంగారం లేదా వెండి కొనాలని ప్లాన్ చేస్తుంటే ముందుగా తాజా ధరలను చెక్ చేసుకోండి...

1 గ్రాము ధర
22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.65 పెరిగి రూ.8035,
24క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.70 పెరిగి రూ.8765,
18క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.6,574 దింతో రూ.53 పెరిగింది.
10 గ్రాముల ధర
10గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.80,350, నిన్నటి ధర రూ.79,700 పోల్చితే రూ.650 పెరిగింది.
ఇక 24 క్యారెట్ల ధర రూ.87,650, నిన్నటి ధర రూ.86,950 దింతో ఇవాళ రూ.700 పెరిగింది.
18 క్యారెట్ల ధర విషయానికొస్తే రూ.65,740, నిన్నటి ధర రూ.65,210 అంటే రూ.530 ఎగిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలోని నేటి ధరలు :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,350, 24 క్యారెట్ల ధర రూ.87,650, 18 క్యారెట్ల ధర రూ.65,740
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,350, 24 క్యారెట్ల ధర రూ.87,650, 18 క్యారెట్ల ధర రూ.65,740
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,350, 24 క్యారెట్ల ధర రూ.87,650, 18 క్యారెట్ల ధర రూ.65,740
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,350, 24 క్యారెట్ల ధర రూ.87,650, 18 క్యారెట్ల ధర రూ.65,740
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,350, 24 క్యారెట్ల ధర రూ.87,650, 18 క్యారెట్ల ధర రూ.65,740
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,350, 24 క్యారెట్ల ధర రూ.87,650, 18 క్యారెట్ల ధర రూ.65,740
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.80,350, 24 క్యారెట్ల ధర రూ.87,650, 18 క్యారెట్ల ధర రూ.65,740
కడపలో 22 క్యారెట్ల ధర రూ.80,350, 24 క్యారెట్ల ధర రూ.87,650, 18 క్యారెట్ల ధర రూ.65,740
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.80,350, 24 క్యారెట్ల ధర రూ.87,650, 18 క్యారెట్ల ధర రూ.65,740
వెండి విషయానికి వస్తే నేడు స్థిరంగా 1 గ్రాము ధర రూ.1,080, 10 గ్రాముల ధర రూ.10,800, కేజీ ధర రూ.1,08,000. 0019 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,932.35 వద్ద స్థిరంగా ఉండగా, గత వారం నమోదైన రికార్డు స్థాయి $2,942.70కి దగ్గరగా ఉంది. అయితే స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.11 శాతం పెరిగి $32.90కి చేరుకుంది. ప్లాటినం 0.7 శాతం తగ్గి $980.60కి చేరుకుంది, పల్లాడియం 0.4 శాతం తగ్గి $983.48కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి అలాగే GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు అని గమనించండి.


Click it and Unblock the Notifications