ఇవాళ కూడా అనుకున్నట్టే జరిగింది. వరుసగా ఈ వారం 5వ రోజు కూడా బంగారం వెండి ధరలు పెరిగాయి. అయితే ఈ ఒక్క వారంలోనే పసిడి ధరలు భారిగా పుంజుకోవడం గమనార్హం. నేటి ధరలు చుస్తే 18 క్యారెట్ల నుండి 24 క్యారెట్ల ధరలు సుమారు రూ.500 నుండి రూ.650 వరకు పెరిగాయి. ఇదిలా ఉంటే బంగారంతో సహా వెండి ధరలు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1000 పెరిగి లక్షకు చేరువలో రూ.96వేల వద్ద ఉంది.
బంగారం, వెండి ధరలు ఇదే ధోరణి కొనసాగిస్తే రానున్న రోజుల్లో వెండి ధర కేజీకి లక్షకి, పసిడి ధర రూ.90 వేలకి చేరిన ఆశ్చర్యాపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు. మరోవైపు పెరిపోతున్న ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. ఒక విధంగా సంక్రాంతికి దిగొస్తాయి అనుకున్న ధరలు నిరాశే మిగిల్చాయి. ఇకపోతే రానున్న పెళ్లిళ్ల సీజన్లో అయినా బంగారం, వెండి ధరలు దిగొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అంతేకాదు మరోవైపు మండిపోతున్న ధరలు జ్యువెలరీ షాపులకి కూడా కస్టమర్ల కొనుగోళ్లు లేక డీలా పడుతున్నాయి. అయితే ఈసారైనా పెళ్లిళ్ల సీజన్లో అమ్మకాలు ఉపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

22క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.60 పెరిగి రూ.7,450గా ఉండగా 24క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.65 పెరిగి రూ.8,127వద్ద, 18క్యారెట్ల 1గ్రాము బంగారం రూ.49 పెరిగి రూ.6,096కి చేరింది. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,500 నిన్న రూ.73,900 దింతో రూ.600 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకి రూ.81,270 నిన్న రూ.80,620 ఉండగా రూ.650 ఎగిసింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.60,960 నిన్న రూ.60,470 దింతో రూ.490 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలో నేటి బంగారం ధరలు
విజయవాడలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.74500, 24 క్యారెట్ల ధర రూ.8,127, 18క్యారెట్ల ధర రూ.6,096, విశాఖపట్నంలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.74500, 24 క్యారెట్ల ధర రూ.8,127, 18క్యారెట్ల ధర రూ.6,096, అమరావతిలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.74500, 24 క్యారెట్ల ధర రూ.81,270, 18క్యారెట్ల ధర రూ.60,960, గుంటూరులో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.74500, 24 క్యారెట్ల ధర రూ.81,270, 18క్యారెట్ల ధర రూ.60,960, నెల్లూరులో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.74500, 24 క్యారెట్ల ధర రూ.81,270,18క్యారెట్ల ధర రూ.60,960, కాకినాడలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.74500, 24 క్యారెట్ల ధర రూ.81,270, 18క్యారెట్ల ధర రూ.60,960, తిరుపతిలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.74500, 24 క్యారెట్ల ధర రూ.81,270, 18క్యారెట్ల ధర రూ.60,960, కడపలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.74500, 24 క్యారెట్ల ధర రూ.81,270, 18క్యారెట్ల ధర రూ.60,960, అనంతపురంలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.74500, 24 క్యారెట్ల ధర రూ.81,270, 18క్యారెట్ల ధర రూ.60,960. ఇక వెండి 1 గ్రాము ధర రూ.1 పెరిగి రూ.96.50 ఉండగా, కిలో ధర రూ.1,000 పెరిగి రూ.96,500.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications