ఏపీ బంగారం ధరలు.. షాపింగ్ ప్రియులకు షాక్.. కొత్త రేట్లు ఇవే..
బంగారం, వెండి కొనేవారికి నేడు నిరాశే ఎదురైంది. ఇవాళ 10 గ్రాముల పసిడి ధర కాస్త పెరగగా, వెండి ధర దొగొచ్చింది. ఈ ఏడాది మొదటి నుండి చూస్తే బంగారం ధరలు రెండు రోజులు మినహా ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది. ఈ ధరల పెంపు సామాన్యులకు భారంగా మరోవైపు సంక్రాంతి పండగ సీజన్ షాపింగ్ చేసే పసిడి ప్రియులకు షాకిస్తుంది. అయితే గత ఏడాది నుండి చూస్తే పసిడి ధరలు దిగొస్తాయని భావించగా ఊహించని విధంగా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధరల పెంపుకి చాల కారణాలను చెప్పవచ్చు. ఫెస్టివల్ సీజన్లో జ్యువెలరీ షాపులు కస్టమర్ల నుండి కొనుగోళ్లు పెరుగుతాయని ఆశించగా ధర పెంపు అఫక్ట్ స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
అయితే బంగారం ధరల పెంపు ట్రెండ్ ఎలాన్ కొనసాగితే రానున్న రోజులో అంటే వచ్చే పెళ్లిళ్ల సోజన్లో మరింత పెరిగే ఛాన్స్ ఉన్నాయని దీనికి తోడు ప్రపంచంలో విలువైన లోహాల ధరలు, విదేశీ మారకపు రేట్లు, డిమాండ్ అండ్ సప్లయ్ సహా ఇతర కారకాలు పసిడి ధరల పెంపుకి ఆజ్యం పోయవచ్చు. అయితే మరో పది రోజుల్లో అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. మరోవైపు డోనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల సమయంలో చేసిన హామీలు ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ వాల్యూ అమాంతం పెరిగిపోయే రికార్డ్ సృష్టించింది. ఈ తరుణంలో పసిడి ధరలు ఒక విధంగా ఆల్ టైం హై చేరవచ్చు.

22క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.1 పెరిగి రూ.7,226, 24క్యారెట్ల బంగారం ధర 1గ్రాముకి రూ.1పెరిగి రూ.7,883, 18క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకి రూ.1 పెరిగి రూ.5,913.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 72,260 నిన్న రూ.72,250.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.78,830 నిన్న రూ.78,820
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.59,130 నిన్న రూ.59,120
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాలలో బంగారం ధరలు :
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,226 ₹7,883 ₹5,913
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,226 ₹7,883 ₹5,913
అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,226, 24 క్యారెట్ల ధర రూ.7,883, 18 క్యారెట్ల ధర రూ.5,913
గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,226, 24 క్యారెట్ల ధర రూ.7,883, 18 క్యారెట్ల ధర రూ.5,913
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,226, 24 క్యారెట్ల ధర రూ.7,883, 18 క్యారెట్ల ధర రూ.5,913
కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,226, 24 క్యారెట్ల ధర రూ.7,883, 18 క్యారెట్ల ధర రూ.5,913
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,226, 24 క్యారెట్ల ధర రూ.7,883, 18 క్యారెట్ల ధర రూ.5,913
కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,226, 24 క్యారెట్ల ధర రూ.7,883, 18 క్యారెట్ల ధర రూ.5,913
అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,226, 24 క్యారెట్ల ధర రూ.7,883, 18 క్యారెట్ల ధర రూ.5,913
note: ఇక్కడ పేర్కొన్న ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి అలాగే ఈ ధరలకు gst, ఇతరాలు లేవీలు లేకుండా ఉంటాయి. సరైన ధరల కోసం మీ దగ్గరలోని జైవెలరీ షాపుల్లో సంప్రదించండి.


Click it and Unblock the Notifications