సామాన్యుడి నుండి సంపన్నుడు వరకు కూడా ఎలాంటి శుభకార్యానీకైన బంగారం ముందుగా కొనుగోళ్లు చేస్తుంటారు. కానీ రాకెట్ల దూసుకెళ్తున్న పసిడి వెండి ధరలు మాత్రం ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. అయితే బంగారం ధర పెరగడానికి కారణాలు చూస్తే చాలా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నెలలోనే పసిడి ధర 10% పెరిగిందంటే మీరు ఊహించుకోవచ్చు. ఒక విధంగా చూస్తే బంగారం ధరల పెంపు ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదని తెలుస్తుంది.
నేడు 22క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.100 పెరిగి రూ.7990, 24క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.8,716, 18క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.90 పెరిగి రూ.6,538. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.79,900 నిన్నటి ధర చూస్తే రూ.79,800 అంటే సుమారు రూ.100 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.87,160, నిన్నటి ధర చూస్తే రూ.87,050, దింతో రూ.110 పెరిగింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.65,380, నిన్నటి ధర చూస్తే రూ.65,290 నిన్నటితో పోల్చితే రూ.90 ఎగిసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ నగరాల్లో ధరలు చూస్తే:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.79,900, 24 క్యారెట్లకు రూ.87,160, 18 క్యారెట్లకు రూ.65,380,
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications