Gold Price Today: అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులతో పసిడి ధరలు ఊహించిన దాని కంటే భారీగానే కుదుపులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేటు 70 వేల మార్కుకు పైనే కొనసాగుతోంది. దీంతో వారాంతంలో షాపింగ్ కి వెళ్లాలనుకుంటున్న పసిడి ప్రియులు తాజా రేట్లను తప్పక గమనించాల్సిందే..
నేడు 22 క్యారెట్ల 100 గ్రాముల పసిడి ధర నిన్నటి కంటే రూ.2,000 పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ నేటి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.67,700, ముంబైలో రూ.66,850, దిల్లీలో రూ.67,000, కలకత్తాలో రూ.66,850, బెంగళూరులో రూ.66,850, కేరళలో రూ.66,850, పూణేలో రూ.66,850, వడోదరలో రూ.66,900, నాశిక్‌లో రూ.66,880, అయోధ్యలో రూ.67,000, బళ్లారిలో రూ.66,850, గురుగ్రాములో రూ.67,000, నోయిడాలో రూ.67,000, మైసూరులో రూ.66,850 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 100 గ్రాముల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే నేడు రూ.2,200 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో వారాంతంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రిటైల్ విక్రయ ధరలను నేడు గమనిస్తే.. చెన్నైలో రూ.72,760, ముంబైలో రూ.72,930, దిల్లీలో రూ.73,080, కలకత్తాలో రూ.72,930, బెంగళూరులో రూ.72,930, కేరళలో రూ.72,930, పూణేలో రూ.72,930, వడోదరలో రూ.72,980, నాశిక్‌లో రూ.72,960, అయోధ్యలో రూ.73,080, బళ్లారిలో రూ.72,930, గురుగ్రాములో రూ.73,080, నోయిడాలో రూ.73,080, మైసూరులో రూ.72,930గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.87,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications