Gold Price Today: ప్రస్తుతం అంతర్జాతీయంగా పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరుకుని సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ ధరలు పెరుగుదలకు చిన్న బ్రేక్ తీసుకున్నాయని తెలుస్తోంది. అయితే భారీగా పెరిగిన ధరల వల్ల ఈ ఏడాది పండుగకు అమ్మకాలు 10 శాతానికి పైగా తగ్గవచ్చని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేటి తాజా ధరలను దేశీయంగా చూస్తే..
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7300, ముంబైలో రూ.7300, దిల్లీలో రూ.7315, కలకత్తాలో రూ.7300, బెంగళూరులో రూ.7300, కేరళలో రూ.7300, వడోదరలో రూ.7305, జైపూరులో రూ.7315, పాట్నాలో రూ.7305, మంగళూరులో రూ.7300, నాశిక్ లో రూ.7303, అయోధ్యలో రూ.7315, బళ్లారిలో రూ.7300, గురుగ్రాములో రూ.7315, నోయిడాలో రూ.7315 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రేట్లు జీఎస్టీ, పసిడి విక్రయదారుల లాభాలు, తరుగు మజూరి వంటి ఖర్చులకు ముందు రేటుగా గుర్తుంచుకోవాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7964, ముంబైలో రూ.7964, దిల్లీలో రూ.7979, కలకత్తాలో రూ.7964, బెంగళూరులో రూ.7964, కేరళలో రూ.7964, వడోదరలో రూ.7969, జైపూరులో రూ.7979, పాట్నాలో రూ.7305, మంగళూరులో రూ.7964, నాశిక్ లో రూ.7967, అయోధ్యలో రూ.7979, బళ్లారిలో రూ.7964, గురుగ్రాములో రూ.7979, నోయిడాలో రూ.7979గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1000 పెరిగి నేడు రూ.1,10,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ధనత్రయోదశి ఎప్పుడు..
హిందువులు ఎక్కువగా ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటుంటారు. దీపావళికి ముందు ధన్‌తేరస్ పేరుతో నిర్వహిస్తుంటారు. ఏటా ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి నాడు జరుపుకుంటుంటారు. ఈ క్రమంలో లక్ష్మీదేవితో పాటు కుభేరుడికి కూడా పూజిస్తుంటారు. హిందువలు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 29న వచ్చింది. ఈ రోజు కొత్తవస్తువులతో పాటు బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేయటం శుభప్రదంగా చాలా మంది భావిస్తుంటారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications