ఈ ఏడాది బంగారం ధరలు పసిడి ప్రియులకు కాస్త నిరాశను కలిగించాయి. జనవరి-మార్చి మధ్య కాలంలో 24 క్యారెట్ల బంగారం ధర ఆకాశాన్ని తాకుతూ వచ్చింది. ఏప్రిల్ నెలలో అయితే ఏకంగా లక్ష రూపాయలకు ఎగబాకింది. బంగారం కొనాలనుకునే సామాన్యులకు ఈ ధరలు చుక్కలు చూపించాయి. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య యుధ్ద వాతావరణంగా పసిడి ధరలు స్పల్పంగా తగ్గముఖం పట్టాయి. లక్ష నుంచి 96 వేలకు దిగివచ్చింది బంగారం ధర. అయితే మళ్లీ బంగారం ధర నింగివైపు చూస్తోంది.
ప్రస్తుతం రూ. 98 వేల దగ్గర ట్రేడ్ అవుతున్న ధర రాబోయే రోజుల్లో లక్ష రూపాయల మార్క్ ను దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిన్నటితో బంగారం ధరలు పోల్చి చూస్తే ఈ రోజు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

జూన్ రెండవ తేదీ బంగారం ధరలను చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,343 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,233 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 97,280 గా ఉంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఎగుమతులు, దిగుమతులు తీవ్ర ప్రభాంవం చూపించనున్నాయి.
భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) ₹9,730, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) ₹8,919 మరియు 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) ₹7,298.
భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (1 గ్రాము) (వరుసగా)
నగరం 24 క్యారెట్లు 22 క్యారెట్లు 18 క్యారెట్లు
చెన్నై ₹9,730 ₹8,919 ₹7,344
ముంబయి ₹9,730 ₹8,919 ₹7,298
న్యూఢిల్లీ ₹9,745 ₹8,934 ₹7,310
కోల్కతా ₹9,730 ₹8,919 ₹7,298
బెంగళూరు ₹9,730 ₹8,919 ₹7,298
హైదరాబాద్ ₹9,730 ₹8,919 ₹7,298
కేరళ ₹9,731 ₹8,919 ₹7,297
పూణే ₹9,730 ₹8,919 ₹7,298
బరోడా ₹9,735 ₹8,924 ₹7,302
అహ్మాదాబాద్ ₹9,735 ₹8,924 ₹7,302
జైపూర్ ₹9,745 ₹8,934 ₹7,310
లక్నో ₹9,745 ₹8,934 ₹7,310
కోయంబత్తూర్ ₹9,730 ₹8,919 ₹7,344
మదురై ₹9,730 ₹8,919 ₹7,344
విజయవాడ ₹9,730 ₹8,919 ₹7,298
పాట్నా ₹9,735 ₹8,924 ₹7,302
నాగ్‌పూర్ ₹9,730 ₹8,919 ₹7,298
చంఢీఘడ్ ₹9,745 ₹8,934 ₹7,310
సూరత్ ₹9,735 ₹8,924 ₹7,302
భువనేశ్వర్ ₹9,730 ₹8,919 ₹7,298
మంగుళూరు ₹9,730 ₹8,919 ₹7,298
విశాఖ పట్నం, వైజాగ్ ₹9,730 ₹8,919 ₹7,298
నాసిక్ ₹9,733 ₹8,822 ₹7,301
మైసూర్ ₹9,730 ₹8,919 ₹7,298
Salem ₹9,730 ₹8,919 ₹7,344
Rajkot ₹9,735 ₹8,924 ₹7,302
Trichy ₹9,730 ₹8,919 ₹7,344
అయోధ్య ₹9,745 ₹8,934 ₹7,310
Cuttack ₹9,730 ₹8,919 ₹7,298
Davanagere ₹9,730 ₹8,919 ₹7,298
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications