అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పరస్పర సుంకాన్ని ప్రకటించిన తర్వాత, బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి.మరోవైపు ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లు పై పడటంతో రూపాయి విలువ మరింతగా బలహీనపడింది. గత కొన్ని రోజులుగా బంగారం ధర నిరంతరం పెరుగుతూ ఆల్ టైం సరికొత్త రికార్డ్ ధరకు చేరాయి. దింతో పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక పెళ్లిళ్ల సీజనలో బంగారం ఎక్కువగా కొనుగోళు చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు గ్రాముళ్లలోనే కొనేల పరిమితం చేస్తున్నాయి. మన దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు వంటి చాల అంశాల ద్వారా మారుతుంటాయి.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,560, 24 క్యారెట్ల ధర రూ. 9,338, 18 క్యారెట్ల ధర రూ. 7,004. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 85,600, నిన్నటి ధర రూ.85,100 అంటే రూ.500 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 93,380, నిన్నటి ధర చూస్తే రూ.92,480 దింతో రూ.540 పెరగగా, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.70,040, నిన్నటి ధర రూ.69,630 అంటే రూ.410 పెంపు నమోదు చేసింది.
దేశంలోని ప్రముఖ నగరాలలో ఇవాళ్టి ధరలు చూస్తే:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.85,750, 24 క్యారెట్లకు రూ.93,530, 18 క్యారెట్లకు రూ.70,160,
ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,060,
కోల్కోత్తలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
కడపలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.85,600, 24 క్యారెట్లకు రూ.93,380, 18 క్యారెట్లకు రూ.70,040,
మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ ఒక్క గ్రాము వెండి ధర రూ.2 తగ్గగా, 10 గ్రాములకి రూ.200 తగ్గి రూ.1030, కేజీకి 2 వేలు తగ్గి రూ.1,03,000. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,03,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,12,000.


Click it and Unblock the Notifications