Gold Rates: కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర అనుహ్యంగా పెరగటం ప్రారంభమైంది. అయితే పెరుగుదలలో దూకుడు చాలా వేగంగా కొనసాగటం పసిడి ప్రియులను నిరుత్సాహ పరుస్తున్నాయి.
ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే స్వల్పంగా రూ.100 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. దిల్లీలో రూ.54,500, ముంబైలో రూ.54,350, చెన్నైలో రూ.54,700, కలకత్తాలో రూ.54,350, బెంగళూరులో రూ.54,350, కేరళ రూ.54,350, వడోదరలో రూ.54,400, జైపూర్ లో రూ.54,500, కోయంబత్తూరులో రూ.54,700, నాగపూర్ లో రూ.54,350, చంఢీగడ్ లో రూ.54,500, మంగళూరులో రూ.54,350, నాసిక్ లో రూ.54,380గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ.100 పెరిగింది. ఇదే క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే.. దిల్లీలో రూ.59,430, ముంబైలో రూ.59,280, చెన్నైలో రూ.59,670, కలకత్తాలో రూ.59,280, బెంగళూరులో రూ.59,280, కేరళ రూ.59,280, వడోదరలో రూ.59,330, జైపూర్ లో రూ.59,430, కోయంబత్తూరులో రూ.59,670, నాగపూర్ లో రూ.59,280, చంఢీగడ్ లో రూ.59,430, మంగళూరులో రూ.59,280, నాసిక్ లో రూ.59,330గా కొనసాగుతున్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి తాజా పసిడి ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, కడప, అనంతపురం, గుంటూరుల్లో రూ.54,350గా ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.59,180గా ఉన్నాయి. తెలంగాణ నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే స్థిరంగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. దేశంలో కిలో వెండి నేడు రూ.70,900గా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ధర రూ.75,200గా ఉంది.


Click it and Unblock the Notifications