Gold Rate Today: అలా తగ్గి ఇలా పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాదులో ఇవాళ తులం ఎంతంటే..
Gold Rate Today: నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం రేటు నేడు మళ్లీ పెరగటం ప్రారంభించింది. ప్రధానంగా ఇజ్రాయెల్ సమస్య రోజురోజుకూ ముదురుతున్న వేళ ఆందోళలు పసిడిని పరిగెత్తిస్తున్నాయి.
ఈ తరుణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు నిన్నటి కంటే రూ.200 తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.56,750, ముంబైలో రూ.56,550, దిల్లీలో రూ.56,700, కలకత్తాలో రూ.56,550, బెంగళూరులో రూ.56,550, కేరళలో రూ.56,550, పూణేలో రూ.56,550, వడోదరలో రూ.56,600, జైపూర్ లో రూ.56,700, కోయంబత్తూరులో రూ.56,750, నాగపూర్‌లో రూ.56,550, నాశిక్ లో రూ.56,580, మైసూరులో రూ.56,550, బళ్లారిలో రూ.56,550, గురుగ్రామ్‌లో రూ.56,700గా కొనసాగుతున్నాయి.

ఇక 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.240 పెరిగింది. దీంతో దేశంలోని ముఖ్యమైన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,910, ముంబైలో రూ.61,960, దిల్లీలో రూ.61,840, కలకత్తాలో రూ.61,690, బెంగళూరులో రూ.61,690, కేరళలో రూ.61,690, పూణేలో రూ.61,690, వడోదరలో రూ.61,740, జైపూర్ లో రూ.61,840, కోయంబత్తూరులో రూ.61,910, నాగపూర్‌లో రూ.61,690, నాశిక్ లో రూ.61,720, మైసూరులో రూ.61,690, బళ్లారిలో రూ.61,690, గురుగ్రామ్‌లో రూ.61,840గా ఉన్నాయి.
ఇక ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, విశాఖ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.61,690గా కొనసాగుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు కేజీకి రూ.500 తగ్గి రూ.78,000 వద్ద రిటైల్ మార్కెట్లో విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications