Gold Price Today: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తైన తర్వాత ఫలితాలతో మార్కెట్లతో పాటు దేశంలో బంగారం ధరలు సైతం రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.400 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,750, ముంబైలో రూ.58,850, దిల్లీలో రూ.59,000, కలకత్తాలో రూ.58,850, బెంగళూరులో రూ.58,850, కేరళ రూ.58,850, వడోదరలో రూ.58,900, లక్నోలో రూ.59,000, కోయంబత్తూరులో రూ.59,750, మధురైలో రూ.59,750, మంగళూరులో రూ.58,850, నాశిక్ లో రూ.58,880, బళ్లారిలో రూ.58,850, గురుగ్రామ్ లో రూ.59,000 వద్ద ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.440 మేర పెరిగింది. చెన్నైలో రూ.65,180, ముంబైలో రూ.64,200, దిల్లీలో రూ.64,350, కలకత్తాలో రూ.64,200, బెంగళూరులో రూ.64,200, కేరళ రూ.64,200, వడోదరలో రూ.64,250, లక్నోలో రూ.64,350, కోయంబత్తూరులో రూ.65,180, మధురైలో రూ.65,180, మంగళూరులో రూ.64,200, నాశిక్ లో రూ.64,230, బళ్లారిలో రూ.64,200, గురుగ్రామ్ లో రూ.64,250గా కొనసాగుతున్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనంతపురం, కడప, విశాఖ, హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్ లలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,850 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.64,200గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే ఏపీ, తెలంగాణలో స్థిరంగా కేజీ ధర రూ.83,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications