బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి.. కొనుగోలుకు వెంటనే బ్రేక్ ఇవ్వండి.. ఫిబ్రవరి 24, మంగళవారం పసిడి ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సుంకాల ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన సురక్షిత-స్వర్గధామ కొనుగోళ్ల వైపు నడిపించాయి.అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుంకాలను 10 శాతం పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సవరించిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్‌తో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ముగించే లక్ష్యంతో జరిగిన చర్చలను భారత్ వాయిదా వేసింది.

మరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక దాడికి అవకాశం ఉందనే ఆందోళనలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ ఆందోళనల మధ్యలో జరగాల్సిన అణు చర్చలు ప్రస్తుతం నిలిచిపోయాయి. అయితే ఫిబ్రవరిన మళ్లీ జెనివాలో సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య కొత్త టారిఫ్ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు పెరుగుదల స్టార్ట్ చేశాయి. ఈ రోజు కూడా ధరలు పెరిగాయని చెప్పవచ్చు.

Gold price today gold rate India 24k gold price 22k gold rate 18k gold rate gold price drop gold rate today October 30 gold price fall India gold price per 10 grams gold price per 100 grams gold rate live update gold buying India gold market news 24 carat gold rate 22 carat gold price Indian gold market gold investment news gold rate change today gold rate gold jewellery price India 24 22 18 30 100

ఫిబ్రవరి 24, మంగళవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.43 పెరిగి రూ.16,178 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.40 పెరిగి రూ.14,830 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.33 పెరిగి రూ.12,134 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర 4,300 పెరిగి రూ.16,17,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.4,000 పెరిగి రూ. 14,83,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.3,300 పెరిగి రూ.12,13,400 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,61,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,48,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,21,340 గా నమోదైంది.

విజయవాడ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,61,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,48,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,21,340 గా నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,62,440 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,27,300 గా నమోదైంది.

ముంబై నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,61,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,48,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,21,340 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,21,490 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,830 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,48,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,21,390 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు

బెంగళూరు నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,61,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,48,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,21,340 గా నమోదైంది.

కలకత్తా నగరంలో ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,61,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,48,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,21,340 గా నమోదైంది.

విశాఖ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,61,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,48,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,21,340 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+