బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. జనవరి 29, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు సామాన్యుల గూబ గుయ్ మనిపిస్తున్నాయి. ధరలు పెరుగుతున్న విధానం పసిడి ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఏడాది ఆరంభంనుంచి బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం జరగలేదు. అమెరికా ఫెడ్ వడ్డి రేట్లు స్థిరంగా ఉంచడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను డాలర్ నుంచి విలువైన లోహాలకు మళ్లించారు. దీంతో డాలర్ పతనం కాగా బంగారం ధరలు భగ్గుమన్నాయి.

మధ్యతరగతి జీవులు షాపులకు వెళ్లి బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యం అర్థికవ్యవస్థను సంక్షోభం దిశలోకి నెట్టివేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు డాలర్ సేఫ్ కాదని భావించే పరిస్థితికి వచ్చారు. సేఫ్ హెవెన్ గా బంగారం ధరలను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా బంగారం ధరలు ఊహకు అందనంతగా పెరిగాయి.

Gold price today gold rate India 24k gold price 22k gold rate 18k gold rate gold price drop gold rate today October 30 gold price fall India gold price per 10 grams gold price per 100 grams gold rate live update gold buying India gold market news 24 carat gold rate 22 carat gold price Indian gold market gold investment news gold rate change today gold rate gold jewellery price India 24 22 18 30 100

జనవరి 29, గురువారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.1,177 రూ.17,885 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ. 1,080 పెరిగి రూ.16,395 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ. 883 పెరిగి రూ.13,414 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,17,700 పెరిగి రూ.17,88,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 1,08,000 పెరిగి రూ. 16,39,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 88,300 పెరిగి రూ.13,41,400 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 11,770 పెరిగి రూ.1,78,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ. 8,830 పెరిగి రూ.1,34,410 గా నమోదైంది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 11,770 పెరిగి రూ.1,78,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ. 8,830 పెరిగి రూ.1,34,410 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,70,300 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,56,110 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,30,260 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 11,770 పెరిగి రూ.1,78,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ. 8,830 పెరిగి రూ.1,34,410 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,79,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,64,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,34,290 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,78,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,64,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,34,190 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు

విశాఖపట్నంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 11,770 పెరిగి రూ.1,78,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ. 8,830 పెరిగి రూ.1,34,410 గా నమోదైంది.

కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 11,770 పెరిగి రూ.1,78,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ. 8,830 పెరిగి రూ.1,34,410 గా నమోదైంది.

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 11,770 పెరిగి రూ.1,78,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ. 8,830 పెరిగి రూ.1,34,410 గా నమోదైంది.

బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడంపై నిపుణులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మళ్లీ బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. కాబట్టి బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర నష్టాల పాలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+