రూ. 8 వేలకు పైగా తగ్గి న బంగారం ధర..అయినా ఇంకాస్త వెయిట్ చేయండి.. నవంబర్ 14, శుక్రవారం ధరలు ఇవే..

ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.అంతర్జాతీయంగా డిమాండ్‌ పుంజుకోవడం, డాలర్‌ బలహీనపడటంతో భారతదేశంలో బంగారం ధరలు గత నెలలో భారీగా పుంజుకున్నాయి. ఈ నెలలో కూడా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగియడంతో పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నారు. డాలర్ పుంజుకోవడంతో పెట్టుబడులను అటు మళ్లించారు. దీంతో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

నవంబర్ 14, శుక్రవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.80 తగ్గి రూ.12,785 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.70 తగ్గి 11,720 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.58 తగ్గి రూ.9,589 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.8000 తగ్గి రూ. రూ.12,78,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.7,000 తగ్గి రూ. 11,72,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.5,800 తగ్గి రూ.9,58,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold price today gold rate India 24k gold price 22k gold rate 18k gold rate gold price drop gold rate today October 30 gold price fall India gold price per 10 grams gold price per 100 grams gold rate live update gold buying India gold market news 24 carat gold rate 22 carat gold price Indian gold market gold investment news gold rate change today gold rate gold jewellery price India 24 22 18 30 100

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.800 తగ్గి రూ.1,27,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,17,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.580 తగ్గి రూ.95,890 గా నమోదైంది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.800 తగ్గి రూ.1,27,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,17,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.580 తగ్గి రూ.95,890 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,29,160 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,18,400 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.98,750 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.800 తగ్గి రూ.1,27,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,17,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.580 తగ్గి రూ.95,890 గా నమోదైంది.

విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,28,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,18,060 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.96,630 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,28,680 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,17,960 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.96,530 గా నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.800 తగ్గి రూ.1,27,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,17,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.580 తగ్గి రూ.95,890 గా నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.800 తగ్గి రూ.1,27,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,17,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.580 తగ్గి రూ.95,890 గా నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.800 తగ్గి రూ.1,27,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,17,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.580 తగ్గి రూ.95,890 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+