బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ధరలు ఎప్పుడు పెరుగుతాయో మరెప్పుడు తగ్గుతాయో పసిడి ప్రియులకు అంతు చిక్కడం లేదు. నిన్న పెరిగిన ధరలు ఈ రొజు భారీగా తగ్గుతున్నాయి. అలాగే ఈ రోజు భారీగా పెరిగిన ధరలు రేపు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
జనవరి నెలలో పసిడి ధరలు పెరగడమే కాని తగ్గడం జరగలేదు. ఇక ఫిబ్రవరి వచ్చేసరికి బంగారం ధరలు ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఊగిసలాట మధ్య కదలాడుతున్నాయి. ఇక ఈ రోజు పసిడి ధరల విషయానికి వస్తే బంగారం ధరలు భారీగానే తగ్గుముఖం పట్టాయి.
MCXలో ఏప్రిల్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు సుమారు 2 శాతం తగ్గి రూ. 1,50,383 స్థాయికి చేరింది. వెండి ధరలు మరింత భారీగా పడిపోయాయి. MCXలో మార్చి డెలివరీ వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 6 శాతం క్షీణించి కిలోకు రూ.2,52,719 వద్ద ట్రేడయ్యాయి.

మార్కెట్ పరిస్థితులపై పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకుడు మనోజ్ కుమార్ జైన్ స్పందిస్తూ.. డాలర్ ఇండెక్స్‌లో కొనసాగుతున్న అస్థిరత, అమెరికాలో పాక్షిక ప్రభుత్వ షట్‌డౌన్ పరిస్థితులు, అలాగే భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వారం బంగారం, వెండి ధరలు ఊగిసలాటగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
టెక్నికల్ పరంగా చూస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరకు ట్రాయ్ ఔన్సుకు 4,884 డాలర్లు నుంచి 4,770 డాలర్ల వద్ద బలమైన మద్దతు స్థాయిలు (కొనుగోలు స్థాయి) ఉన్నాయని జైన్ పేర్కొన్నారు. అదే సమయంలో, 5 వేల డాలర్ల నుంచి 5,145 డాలర్ల వరకు స్థాయిలు కీలక నిరోధాలుగా (కొనుగోలు ఆపేస్థాయి) పనిచేస్తాయని అంచనా వేశారు. వెండి ధరకు ట్రాయ్ ఔన్సుకు 81.20 డాలర్ల నుంచి 78 డాలర్ల వద్ద మద్దతు ఉండగా.. నిరోధం నేటి సెషన్‌లో 88.80 డాలర్ల నుంచి 92.40 డాలర్ల వద్ద ఉండొచ్చని తెలిపారు
ఫిబ్రవరి 5, గురువారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.502 తగ్గి రూ.15,442 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.460 తగ్గి రూ.14,155 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.376 తగ్గి రూ.11,582 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 తగ్గి రూ.15,44,200 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 46,000 తగ్గి రూ. 14,15,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.37,600 తగ్గి రూ.11,58,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.5,020 తగ్గి రూ.1,54,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 4.600 తగ్గి రూ.1,41,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.3.760 తగ్గి రూ.1,15,820 గా నమోదైంది.
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.5,020 తగ్గి రూ.1,54,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 4.600 తగ్గి రూ.1,41,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.3.760 తగ్గి రూ.1,15,820 గా నమోదైంది.
చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,56,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,22,500 గా నమోదైంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 తగ్గి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 తగ్గి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 తగ్గి రూ.1,20,400 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,54,570 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,15,970 గా నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,54,470 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,41,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,15,870 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
విశాఖపట్నంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 తగ్గి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 తగ్గి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 తగ్గి రూ.1,20,400 గా నమోదైంది.
కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 తగ్గి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 తగ్గి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 తగ్గి రూ.1,20,400 గా నమోదైంది.
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 తగ్గి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 తగ్గి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 తగ్గి రూ.1,20,400 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!



Click it and Unblock the Notifications