బంగారం భగభగమండుతోంది. సామాన్యులు ముట్టుకుంటే కాలిపోయేలా తయారయింది పసడి. మధ్యతరగతి జీవులు బంగారం వైపు చూడటమే మానేశారు. ధరలు పెరుగుదలతో కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు. అయితే పెట్టుబడిదారులు మాత్రం బాగా లాభాలను ఆర్జిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారు భారీగా లాభాలను అర్జించారు. కేవలం ఆరేళ్లలోనే పెట్టుబడిదారులు Gold మీద దాదాపు 200 శాతం లాభాన్ని అందుకున్నారు.
గత ఆరేళ్లలో బంగారం ధరలను చూసుకున్నట్లయితే అందరూ పసిడి పెరిగిన తీరు చూసి నోరెళ్లబెట్టాల్సిందే.. మే 2019లో 10 గ్రాముల బంగారం ధర రూ 30వేలు ఉండగా అది 2025 జూలై నాటికి రూ. లక్షకు పైగానే చేరుకుంది. కేవలం ఆరేళ్ల కాలంలో బంగారం ధర దాదాపు రూ. 70 వేలు పెరిగిందంటే దాని ప్రతాపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 200 శాతానికి పైగా పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులు పసిడి మీద భారీ కొనుగోళ్లు, రీటైల్ వ్యాపారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వంటి అంశాలు బంగారాన్ని ఈక్వీటీ షేర్ల కంటే ఎక్కువ డిమాండ్ గా మార్చాయి.

జూలై 23న బుధవారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 104 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,233 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 95 రూపాయిలు పెరిగి 9,380 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 78 రూపాయిలు పెరిగి రూ.7,675 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 10,400 పెరిగి రూ. 10,23,300 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.9,500 పెరిగి రూ. 9,38,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 7,800 పెరిగి రూ.7,67,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,330 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,800 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,750 గా నమోదైంది.
విజయవాడ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,330 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,800 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,750 గా నమోదైంది
చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,330 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,800 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,750 గా నమోదైంది
ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,330 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,800 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,750 గా నమోదైంది
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.93,950 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,870 గా నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,380 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.93,850 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,790 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు చెక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోండి
బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,330 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,800 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,750 గా నమోదైంది
కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,330 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,800 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,750 గా నమోదైంది
విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,330 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,800 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.76,750 గా నమోదైంది
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications