నేడు మంగళవారం 31 డిసెంబర్ 2024న బంగారం ధరలు సామాన్యులకు ఉరటనిచ్చాయి. దింతో ఈ ఏడాది చివరి రోజున పసిడి ధరల పరుగులకు బ్రేకులు పడ్డాయి. ఒక విధంగా చూస్తే ఈ సంవతసరంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 1 జనవరి 2024న 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,970, 22క్యారెట్ల ధర రూ.58,770, వెండి ధర కేజీకి రూ.78,600గా ఉంది.
వచ్చే నెల అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం తరువాత బంగారం సహా ఇతర లోహాల ధరలు పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం తరువాత క్రిప్టోకరెన్సీ విలువ రికార్డు స్థాయికి పెరిగిన సంగతి మీకు తెలిసిందే. అంతేకాదు రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి ధరలు ఎ స్థాయికి చేరుకుంటుందో అని సామాన్యులకి ఆందోళనా కలిగిస్తుంది.

1 గ్రాము ధర:
ఇవాళ 22క్యారెట్ల బంగారం ధర 1గ్రామూకీ రూ.40 తగ్గి రూ.7,110,
24క్యారెట్ల బంగారం ధర 1గ్రామూకీ రూ.44 తగ్గి రూ.7,756,
18క్యారెట్ల బంగారం ధర 1గ్రామూకీ రూ.30 తగ్గి రూ.5,875,
10 గ్రాముల ధర :
మరోవైపు నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.71,100 నిన్న రూ.71,500 దింతో రూ.400 తగ్గింది.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.77,560 నిన్న రూ.78,000 దింతో రూ.440 పడిపోయింది.
ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.58,750 నిన్న రూ.59,050 దింతో రూ.300 దిగొచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్లోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.7,110, 24 క్యారెట్ల ధర రూ.7,756, 18 క్యారెట్ల ధర రూ.5,818
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.7,110, 24 క్యారెట్ల ధర రూ.7,756, 18 క్యారెట్ల ధర రూ.5,818
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.7,110, 24 క్యారెట్ల ధర రూ.7,756, 18 క్యారెట్ల ధర రూ.5,818
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.7,110, 24 క్యారెట్ల ధర రూ.7,756, 18 క్యారెట్ల ధర రూ.5,818
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.7,110, 24 క్యారెట్ల ధర రూ.7,756 , 18 క్యారెట్ల ధర రూ.5,818
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.7,110, 24 క్యారెట్ల ధర రూ.7,756 , 18 క్యారెట్ల ధర రూ.,818
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.7,110, 24 క్యారెట్ల ధర రూ.7,756, 18 క్యారెట్ల ధర రూ.5,818
కడపలో 22 క్యారెట్ల ధర రూ.7,110, 24 క్యారెట్ల ధర రూ.7,756, 18 క్యారెట్ల ధర రూ.5,818
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.7,110, 24 క్యారెట్ల ధర రూ.7,756, 18 క్యారెట్ల ధర రూ.5,818
ఇక్కడ పేర్కొన్న ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి అలాగే ధరలు ఎప్పుడైనా మారవచ్చు. బంగారం ధరలు పెరగడానికి చాల కారణాలు ఉంటాయి. అలాగే వీటికి GST, మేకింగ్ చార్జీలు ఇతరవి అదనంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications