Gold Rate: రెండో రోజు తగ్గిన పసిడి ధరలు.. లేటు చేయకుండా నేడే షాపింగ్ చేసేయండి..
Gold Price Today: దేశంలో రెండవ రోజున బంగారం ధరలు భారీ క్షీణతను నమోదు చేశాయి. ఎన్నికల కోలాహలం కొనసాగుతున్న వేళ పసిడి ధరలు తగ్గటం చాలా మందిలో ఆశావాహకం పెరుగుతోంది.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే క్షీణతను నమోదు చేశాయి. 1 గ్రాము పసిడి ధరలు నేడు దేశంలోని ప్రముఖ నగరంలో చెన్నైలో రూ.6,665, ముంబైలో రూ.6,609, దిల్లీలో రూ.6,624, కలకత్తాలో రూ.6,609, బెంగళూరులో రూ.6,609, కేరళలో రూ.6,609, అహ్మదాబాదులో రూ.6,614, జైపూరులో రూ.6,695, మంగళూరులో రూ.6,680, నాశిక్ లో రూ.6,683, బళ్లారిలో రూ.6,680, అయోధ్యలో రూ.6,695, నోయిడాలో రూ.6,695, గురుగ్రాములో రూ.6,695గా కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే నిన్నటి కంటే తగ్గటంతో చాలా మంది కొనుగోలుకు మెుగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరంలో చెన్నైలో రూ.7,271, ముంబైలో రూ.7,210, దిల్లీలో రూ.7,225, కలకత్తాలో రూ.7,210, బెంగళూరులో రూ.7,210, కేరళలో రూ.7,210, అహ్మదాబాదులో రూ.7,215, జైపూరులో రూ.7,302, మంగళూరులో రూ.7,287, నాశిక్ లో రూ.7,290, బళ్లారిలో రూ.7,287, అయోధ్యలో రూ.7,302, నోయిడాలో రూ.7,302, గురుగ్రాములో రూ.7,302గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,609గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,210 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,200 పెరిగి రూ.98,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications