బంగారం ధర తగ్గింది.. ఈ రోజు భారీ తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. సెప్టెంబర్ 5, శనివారం ధరలు ఇవే..

పశ్చిమాసియాలో భగ్గుమన్న మంటలతో పసిడి ధరలు నేలచూపులు చూశాయి. ఈ నెల ఆరంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ సూచీ మళ్లీ బలం పుంజుకోవడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. సాధారణంగా డాలర్ వ్యాల్యూ పెరిగినప్పుడు విదేశీ ఇన్వెస్టర్లకు బంగారం కొనుగోలు ఖరీదైనదిగా మారి డిమాండ్ క్షీణిస్తుంది.

దీనికి తోడు గడిచిన రోజుల్లో పసిడి ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తమ లాభాలను స్వీకరించేందుకు (ప్రాఫిట్ బుకింగ్) బంగారాన్ని విక్రయించారు. ఈ భారీ అమ్మకాల ఒత్తిడి వల్ల మార్కెట్లో ధరలు ఉన్నపళంగా పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు మున్ముందు వడ్డీ రేట్లను పెంచవచ్చనే లేదా అధిక వడ్డీ రేట్లను ఎక్కువ కాలం కొనసాగించవచ్చనే అంచనాలు వెలువడ్డాయి.

Gold price today gold rate India 24k gold price 22k gold rate 18k gold rate gold price drop gold rate today October 30 gold price fall India gold price per 10 grams gold price per 100 grams gold rate live update gold buying India gold market news 24 carat gold rate 22 carat gold price Indian gold market gold investment news gold rate change today gold rate gold jewellery price India 24 22 18

వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంలో పెట్టుబడులు పెట్టడం కంటే బాండ్లు, బ్యాంకు నిల్వల వైపు ఇన్వెస్టర్లు మళ్లుతారు. మరొక అంశం ఏంటంటే.. మధ్యప్రాచ్య (పశ్చిమాసియా) ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీనితో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న నిధులను సురక్షితమైన ఆస్తిగా భావించే పసిడి నుండి ఉపసంహరించుకుని యూఎస్ డాలర్లు మరియు ప్రభుత్వ బాండ్లలోకి మళ్లించడం ప్రారంభించారు.

సెప్టెంబర్ 5, శనివారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.186 తగ్గి రూ.15,480 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.170 తగ్గి రూ.14,190 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.139 తగ్గి రూ.11,610 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.18,600 తగ్గి రూ.15,48,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.17,000 తగ్గి రూ. 14,19,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.13,900 తగ్గి రూ.11,61,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,860 తగ్గి రూ.1,54,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,700 తగ్గి రూ.1,41,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,390 తగ్గి రూ.1,16,100 గా నమోదైంది.

Also Read

విజయవాడ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,860 తగ్గి రూ.1,54,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,700 తగ్గి రూ.1,41,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,390 తగ్గి రూ.1,16,100 గా నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,56,670 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,610 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,21,310 గా నమోదైంది.

ముంబై నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,860 తగ్గి రూ.1,54,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,700 తగ్గి రూ.1,41,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,390 తగ్గి రూ.1,16,100 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,54,950 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,16,250 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,54,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,41,950 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,16,150 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు

బెంగళూరు నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,860 తగ్గి రూ.1,54,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,700 తగ్గి రూ.1,41,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,390 తగ్గి రూ.1,16,100 గా నమోదైంది.

కలకత్తా నగరంలో ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,860 తగ్గి రూ.1,54,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,700 తగ్గి రూ.1,41,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,390 తగ్గి రూ.1,16,100 గా నమోదైంది.

విశాఖ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,860 తగ్గి రూ.1,54,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,700 తగ్గి రూ.1,41,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,390 తగ్గి రూ.1,16,100 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+