Gold Rate Today: దీపావళి ధమాకా.. నేడు తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు..
Gold Rate Today: దీపావళి దగ్గర పడుతున్న కొద్ది బంగారం ధరలు క్రమక్రమంగా క్షీణిస్తున్నాయి. గతంలో భారీగా పెరిగి సామాన్యులకు అందని స్థాయిలకు వెళ్లిన బంగారం ప్రస్తుతం ప్రతిరోజూ పడిపోతోంది.
ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి కంటే రూ.150 క్షీణించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,000, ముంబైలో రూ.56,350, దిల్లీలో రూ.56,500, కలకత్తాలో రూ.56,350, కేరళలో రూ.56,350, వడోదరలో రూ.56,400, అహ్మదాబాదులో రూ.56,400, జైపూరులో రూ.56,500, కోయంబత్తూరులో రూ.57,000, నాశిక్ లో రూ.56,350, మైసూరులో రూ.56,350, బళ్లారిలో రూ.56,350, గురుగ్రాములో రూ.56,500, నోయిడాలో రూ.56,500 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్నటితో పోల్చితే రూ.170 మేర తగ్గింది. దీంతో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.62,180, ముంబైలో రూ.61,470, దిల్లీలో రూ.61,790, కలకత్తాలో రూ.61,470, కేరళలో రూ.61,470, వడోదరలో రూ.61,520, అహ్మదాబాదులో రూ.61,520, జైపూరులో రూ.61,790, కోయంబత్తూరులో రూ.57,000, నాశిక్ లో రూ.61,470, మైసూరులో రూ.61,470, బళ్లారిలో రూ.61,470, గురుగ్రాములో రూ.56,500, నోయిడాలో రూ.61,790గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఏపీ తెలంగాణలోని విజయవాడ, విశాఖ, కాకినాడ, అనంతపురం, కడప, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,350 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.61,470 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.200 పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ధర రూ.78,200గా ఉంది.


Click it and Unblock the Notifications