Gold Falling: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన గోల్డ్ రేట్లివే..
Gold Price Today: మరో వారం రోజుల్లో సంక్రాంతి దగ్గర పడుతోంది. ముఖ్యంగా దీనిని తెలుగు ప్రజలు దీనిని వేడుకలా జరుపుకుంటుంటారు. ఈ క్రమంలో గోల్డ్ ధరలు తగ్గటం పసిడి ప్రియులకు పెద్ద ఊరటను కలిగిస్తోంది.
మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.100 క్షీణతను నమోదు చేసింది. దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,600, ముంబైలో రూ.58,000, దిల్లీలో రూ.58,150, కలకత్తాలో రూ.58,000, కేరళలో రూ.58,000, పూణేలో రూ.58,000, వడోదరలో రూ.58,050, జైపూరులో రూ.58,150, మంగళూరులో రూ.58,000, నాశిక్ లో రూ.58,030, బళ్లారిలో రూ.58,000, గురుగ్రామ్‌లో రూ.58,150, నోయిడాలో రూ.58,150 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే మార్కెట్లో 10 గ్రాములకు రూ.110 తగ్గింది. దీంతో ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.63,930, ముంబైలో రూ.63,270, దిల్లీలో రూ.63,400, కలకత్తాలో రూ.63,270, కేరళలో రూ.63,270, పూణేలో రూ.63,270, వడోదరలో రూ.63,300, జైపూరులో రూ.63,400, మంగళూరులో రూ.63,270, నాశిక్ లో రూ.63,300, బళ్లారిలో రూ.63,270, గురుగ్రామ్‌లో రూ.63,400, నోయిడాలో రూ.63,400గా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్లో పసిడి ధర రూ.58,000, 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,270 వద్ద కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీ ధర స్థిరంగా రూ.78,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications