Gold Price Today: గమ్ముగ దిగొచ్చిన గోల్డ్ రేటు.. లేటు చేయకుండా కొనేయండి..
Gold Rate Today: కొత్త ఏడాది బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ భారతీయ కొనుగోలుదారులకు పెద్ద ఊరటను అందిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి కూడా దగ్గర పడటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆభరణాల కొనుగోలుకు క్యూ కడుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.100 క్షీణించాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,200, ముంబైలో రూ.57,700, దిల్లీలో రూ.57,850, కలకత్తాలో రూ.57,700, బెంగళూరులో రూ.57,700, కేరళలో రూ.57,700, పూణేలో రూ.57,700, వడోదరలో రూ.57,750, జైపూరులో రూ.57,850, కోయంబత్తూరులో రూ.58,200, మంగళూరులో రూ.57,700, నాశిక్‌లో రూ.57,730, మైసూరులో రూ.57,700, బళ్లారిలో రూ.57,700, నోయిడాలో రూ.57,850 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటి కంటే రూ.100 తగ్గాయి. ఈ క్రమంలో ముఖ్యమైన నగరాల్లో నేటి రిటైల్ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.63,490, ముంబైలో రూ.62,950, దిల్లీలో రూ.63,100, కలకత్తాలో రూ.62,950, బెంగళూరులో రూ.62,950, కేరళలో రూ.62,950, పూణేలో రూ.62,950, వడోదరలో రూ.63,000, జైపూరులో రూ.63,100, కోయంబత్తూరులో రూ.63,490, మంగళూరులో రూ.62,950, నాశిక్‌లో రూ.62,980, మైసూరులో రూ.62,950, బళ్లారిలో రూ.62,950, నోయిడాలో రూ.63,100గా కొనసాగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అనంతపురం, విశాఖ, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్‌లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,700గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,950గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలో నేటి వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి ధర రూ.200 పెరగటంతో నేడు రిటైల్ మార్కెట్లో రూ.78,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications