నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వభారీగా తగ్గింది. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఒక రూ.1115 తగ్గగా, వెండి ధర కేజీకి స్థిరంగా రూ.99 వేల వద్ద ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు అంటే 9 మే 2025 హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.9,835 గా ఉంది. నిన్నటి ధర రూ.9,960.

ఈ తగ్గుదల కొనుగోలుదారులకి మంచి ఊరట కలిపిస్తుందని చెప్పవచ్చు. అయితే బంగారం ధరలు నిలకడగా మారుతూ ఉన్నాయి. కాబట్టి, గోల్డ్ షాపింగ్ చేసే ముందు ఒకసారి కొత్త ధరలను పరిశీలించడం మంచిది. అంతర్జాతీయ మార్కెట్లలోని ధరలు ఇతర ఆర్థిక అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. నిజానికి ఈ పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు రోజురోజుకి భారీగా ఊపందుకున్నాయి. మరోవైపు అమెరికా ప్రపంచ దేశాల ట్రేడ్ వార్, భరత్ పాక్ మధ్య యుద్ధం కారణాల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఇక బంగారం ధరల భవిష్యత్తు గురించి మాట్లాడితే, ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల అంచనాలు ఉన్నాయి. కొందరు విశ్లేషకులు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతుంటే, మరికొందరు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఖచ్చితమైన అంచనా వేయడం చాలా కష్టం. కానీ ఈ శని, ఆదివారాల్లో బంగారం ధరలో ఎటువంటి మార్పు ఉండదని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాక నిపుణుల అంచనాలు నిజమైతే రాబోయే 6 నుండి 10 నెలల్లో బంగారం ధర రూ. 75,000 స్థాయిలోకి దిగి రావొచ్చు.
ప్రస్తుతానికి, ఈ ధరల తగ్గుదల బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది. అయితే, పెట్టుబడి చేసే ముందు మార్కెట్‌లోని ఒడుదుడుకులను గమనించడం, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బంగారం ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోండి.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.1115 తగ్గి రూ.9,015, 24 క్యారెట్ల ధర రూ.125 దిగొచ్చి రూ.9,835, 18 క్యారెట్ల ధర రూ.94 పడిపోయి రూ.7,376. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.90,150, నిన్నటి ధర రూ.91,300 అంటే రూ.1,150 తగ్గగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.98,350, నిన్నటి ధర చూస్తే రూ.99,600 దింతో రూ.1,250 పడిపోయింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,760, నిన్నటి ధర రూ.74,700 అంటే రూ.940 తగ్గుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. కడపలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.90,150, 24 క్యారెట్లకు రూ.98,350, 18 క్యారెట్లకు రూ.73,760.
0024 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $3,309.39 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం స్థిరపడి $3,314.20 డాలర్లకి చేరుకుంది. US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ UKతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత ధరలు $3,288.39 డాలర్లకి కనిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు స్పాట్ గోల్డ్ దాదాపు 2 శాతం పడిపోయింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.4 శాతం తగ్గి $32.37 డాలర్లకి, ప్లాటినం 0.5 శాతం పెరిగి $980.62 డాలర్లకి, పల్లాడియం 0.3 శాతం తగ్గి $973.04 డాలర్లకి చేరుకుంది.
బంగారం ధర ఎందుకు పెరుగుతోందంటే: ప్రపంచంలో ఏదైనా ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు లేదా సంభవించబోతున్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత ఉన్న సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడి అప్షన్ అని నమ్ముతారు. ఏప్రిల్ 2వ తేదీన డోనాల్డ్ ట్రంప్ సుంకాలను ప్రకటించాక అతిపెద్ద ప్రభావం స్టాక్ మార్కెట్లలో కనిపించింది. అయితే, ట్రంప్ సుంకాల పెంపు పై 90 రోజుల నిషేధం విధించారు. కానీ ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. దీనితో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా తగ్గింది. దాదాపు ఒక నెల క్రితం 1 డాలర్ విలువ దాదాపు రూ. 86గా ఉండగా, ఇప్పుడు దాదాపు రూ. 85కి చేరుకుంది. రూపాయి విలువ పతనం కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతుంది.
చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారిగా ఉంది. అయితే బలమైన డిమాండ్ కారణంగా ఇండియా ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది. ఎందుకంటే దేశీయంగా రీసైకిల్ చేసిన బంగారం మొత్తం సప్లయ్ కొద్ది మాత్రమే ఉంటుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications