Gold Price Today: అనేక వారాల తర్వాత పసిడి ధరలు నేడు భారీగా క్షీణించటం భారతీయ పసిడి ప్రియులకు పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. కొంచెం రేటు తగ్గితే ఆభరణాలు కొనుక్కుందాం అనుకుంటున్న వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు.
నేడు 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.5,000 భారీ క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తగ్గిన నేటి రిటైల్ గోల్డ్ ధరలను 10 గ్రాములకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.68,450, ముంబైలో రూ.67,550, దిల్లీలో రూ.67,700, కలకత్తాలో రూ.67,550, బెంగళూరులో రూ.67,550, కేరళలో రూ.67,550, వడోదరలో రూ.67,600, జైపూరులో రూ.67,700, లక్నోలో రూ.67,700, మంగళూరులో రూ.67,550, నాశిక్‌లో రూ.67,580, అయోధ్యలో రూ.67,700, గురుగ్రాములో రూ.67,700, నోయిడాలో రూ.67,700 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటి కంటే రూ.5,500 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో 10 గ్రాముల రిటైల్ తగ్గిన విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.74,670, ముంబైలో రూ.73,690, దిల్లీలో రూ.73,840, కలకత్తాలో రూ.73,690, బెంగళూరులో రూ.73,690, కేరళలో రూ.73,690, వడోదరలో రూ.73,740, జైపూరులో రూ.73,840, లక్నోలో రూ.73,840, మంగళూరులో రూ.73,690, నాశిక్‌లో రూ.73,720, అయోధ్యలో రూ.73,840, గురుగ్రాములో రూ.73,840, నోయిడాలో రూ.73,840 రేటుకు అమ్ముడవుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.67,550గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,690 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,000 తగ్గి రూ.89,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications