Gold Rates: గతవారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈరోజు కూడా బంగారం అదే రేట్లను కొనసాగిస్తోంది. ఆదివారం ఆడవాళ్లకు షాపింగ్ టైం.. స్థిరంగా రేట్లు కొనసాగటం వల్ల ఆలస్యం లేకుండా వెంటనే బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేయండి.
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే నిన్నటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చెన్నైలో రూ.55,900, ముంబైలో రూ.55,500, దిల్లీలో రూ.55,650, కలకత్తాలో రూ.55,500, బెంగళూరులో రూ.55,500, కేరళలో రూ.55,500, పూణేలో రూ.55,500, వడోదరలో రూ.55,500, కోయంబత్తూరులో రూ.55,900, సూరత్ లో రూ.55,550 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలను వివిధ నగరాల్లో గమనిస్తే.. చెన్నైలో రూ.61,000, ముంబైలో రూ.60,550, దిల్లీలో రూ.60,700, కలకత్తాలో రూ.60,550, బెంగళూరులో రూ.60,600, కేరళలో రూ.60,550, పూణేలో రూ.60,550, వడోదరలో రూ.60,600, కోయంబత్తూరులో రూ.61,000, సూరత్ లో రూ.60,600 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పసిడి ధరలపై ఒ లుక్కేస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, విజయవాడ, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, కడప, అనంతపురం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,500 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో తెలంగాణలోని హైదరాబాదు, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం వంటి నగరాల్లో 22 క్యారెట్ల పసిడి రూ.55,500 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,550 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.74,500గా కొనసాగుతోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications