బంగారం ధరలు తగ్గాయి.. పసిడి రేటు ఈ రోజు ఎంత వరకు ఢమాల్ అయిందంటే .. అక్టోబర్ 23, శుక్రవారం ధరలు ఇవే..
Gold Rates in India: పసిడి ప్రియులకు ఇది నిజంగా లడ్డు లాంటి వార్తే.. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గత రెండు రోజుల నుంచి పసిడి ధరలు నింగి నుంచి నేల చూపులు చూస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకున్న ఆందోళనకర పరిస్థితులు ఓ వైపు.. మరో వైపు సౌదీ అరేబియాపై హౌతీల దాడులు బులియన్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. డాలర్ పుంజుకోవడంతొ రూపాయి కూడా బలహీనపడింది. ఈ పరిణామాలతో బంగారం ధరలు పెరగాలి.. అయితే విచిత్రంగా బంగారం ధరలు తగ్గడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. ఏదైమైనా ఈ రోజు కూడా పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు భారీగా తగ్గాయి.
అక్టోబర్ 23, శుక్రవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.190 తగ్గి రూ.14,248 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.175 తగ్గి రూ.13,060 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.143 తగ్గి రూ.10,686 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.19,000 తగ్గి రూ.14,24,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.17,500 తగ్గి రూ. 13,06,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.14,300 తగ్గి రూ.10,68,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,42,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,30,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,430 తగ్గి రూ.1,06,860 గా నమోదైంది.
విజయవాడ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,42,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,30,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,430 తగ్గి రూ.1,06,860 గా నమోదైంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,42,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,30,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,06,900 గా నమోదైంది.
ముంబై నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,42,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,30,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,430 తగ్గి రూ.1,06,860 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,42,630 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,30,750 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,06,860 గా నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,42,430 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,30,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,06,860 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
బెంగళూరు నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,42,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,30,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,430 తగ్గి రూ.1,06,860 గా నమోదైంది.
కలకత్తా నగరంలో ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,42,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,30,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,430 తగ్గి రూ.1,06,860 గా నమోదైంది.
విశాఖ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,42,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,30,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,430 తగ్గి రూ.1,06,860 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
