బంగారం ఇప్పుడు కొంటే లాస్ అవడం ఖాయం, వచ్చే వారం వరకు వెయిట్ చేయండి, సెప్టెంబర్ 10, బుధవారం ధరలు ఇవే..

ఆగస్టు నెలలో కాస్త ఊరటనిచ్చిన బంగారం ధరలు సెప్టెంబర్ నెలలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పండగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగొస్తే కొనుగోలు చేద్దామనుకునే వారికి బంగారం ఊరట కలిగించడం లేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుధ్ధం పసిడి ప్రియులకు శాపంగా మారింది. Gold ధరలు నింగికెగసాయి. ట్రంప్ ప్రకటించిన లిబరేషన్ డే, టారిఫ్స్.. ప్రపంచ వాణిజ్య రంగంలో అనిశ్చితిని సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఏ దిశలో వెళ్తుందో స్పష్టత లేకపోవడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని మీదకు పెట్టుబడులు మళ్లిస్తున్నారు.

రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది బంగారం ధరలు పెరుగుదలపై మాట్లాడుతూ.. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయని దీని కారణంగా బంగారం రికార్డులు సృష్టిస్తోందని అన్నారు.కాగా గత వారం USలో ఉద్యోగాల తగ్గింపు నివేదిక విడుదలైంది. దీని కారణంగా మార్కెట్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందని అంచనా వేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - 2025 10 2025

నిన్న 10 గ్రాములు రూ.1360 పెరిగిన Gold ధర నేడు రూ. 219 పెరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు బంగారం ధర రూ.1,10, 509 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 100 గ్రాములు బంగారం ధర రూ.2,190 పెరిగి రూ. 11,05,090 వద్ద ట్రేడ్ అవుతోంది.

సెప్టెంబర్ 10, బుధవారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.21.90 పైసలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.11,051 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 10,130 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.8,288 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,190 పెరిగి రూ. 11,05,090 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 10,13,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.8,28,800 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,509 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,800 గా నమోదైంది.

విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,509 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,800 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.84,050 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోగలరు

ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,509 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,800 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,660 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ. రూ. రూ.1,01,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,030 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,01,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,910 గా నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,509 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,800 గా నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,509 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,800 గా నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,509 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,800 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+