ఇవాళ 13 జనవరి బంగారం ధరలు మరింతగా పెరిగాయి. దింతో భోగి, సంక్రాంతి పండగల సమయంలో పసిడి షాపింగ్ ప్రియులకు షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే నిన్నటితో పోల్చితే బంగారం ధరలు సుమారు రూ.500 పెరిగాయి. ఇక గత రెండు వారాల్లో బంగారం ధరలు సుమారు రూ.1500 మేర పెరగటం గమనార్హం. ఒక విధంగా చూస్తే గత ఏడాదికంటే ధరలు మరింత పెరిగాయి. కొత్త ఏడాదిలో అయినా బంగారం ధరల్లో రిలీఫ్ దొరుకుతుందని భావించిన సామాన్యులకు మాత్రం కొనాలంటే ఆలోచించాల్సి వస్తుంది. దీనికి తోడు జ్యువెలరీ షాపులు కూడా పండగ సీజన్లో కొనుగోళ్లు ఆశించగా ఫలితం లేకుండా పోయింది.
మరోవైపు బంగారంకి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి శుభకార్యాలు అలాగే పెళ్లిళ్ల సమయంలో తప్పనిసరి కనీస మొత్తంలోనైనా కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే బంగారం ధరలు పెరగటానికి అనేక కారణాలు చెప్పవచ్చు. బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది అలాగే 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. అయితే 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేరు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు & విదేశీ మారకపు ధరలలో హెచ్చుతగ్గులు ప్రధానంగా భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ కారకాలు దేశవ్యాప్తంగా ప్రతిరోజు బంగారం ధరలను నిర్ణయిస్తాయి.

22 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.40 పెరిగి రూ.7,340, 24 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ. 43 పెరిగి రూ. 8,007, 18 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.33 పెరిగి రూ.6,006గా ఉంది. 24 క్యారెట్ల బంగారంన్నీ 999 బంగారం అని కూడా పిలుస్తారు. అంతేకాదు పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధర చూస్తే:
10గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.73,400, నిన్నటి ధర చూస్తే రూ.73,000 దింతో ఇవాళ రూ.400 పెరిగింది.
మరోవైపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,070, నిన్నటి ధర రూ.79,640 దింతో రూ.430 ఎగిసింది.
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,060, నిన్నటి ధర రూ.59,730 పోల్చితే రూ.330 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాలలో నేటి బంగారం ధరలు
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.7,340, 24 క్యారెట్ల ధర రూ.8,007, 18క్యారెట్ల ధర రూ.6,006, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.7,340, 24 క్యారెట్ల ధర రూ.8,007 18క్యారెట్ల ధర రూ.6,006, అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73400, 24 క్యారెట్ల ధర రూ.80070, 18క్యారెట్ల ధర రూ.60060, గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73400, 24 క్యారెట్ల ధర రూ.80070, 18క్యారెట్ల ధర రూ.60060, నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73400, 24 క్యారెట్ల ధర రూ.80070, 18క్యారెట్ల ధర రూ.60060, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73400, 24 క్యారెట్ల ధర రూ.80070, 18క్యారెట్ల ధర రూ.60060, తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73400, 24 క్యారెట్ల ధర రూ.80070, 18క్యారెట్ల ధర రూ.60060, కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73400, 24 క్యారెట్ల ధర రూ.80070, 18క్యారెట్ల ధర రూ.60060, అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73400, 24 క్యారెట్ల ధర రూ.80070, 18క్యారెట్ల ధర రూ.60060
note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారి, లేదా జ్యువెలరీ షాపుల్లో సంప్రదించండి. ఈ ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి అలాగే ధరలు ఎప్పుడైనా మారవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications