రూ. 2 వేలకు పైగా పెరిగిన బంగారం ధర, తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 7, గురువారం పసిడి ధరలు ఇవే..

ఆగస్టు నెల పసిడి ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది. ఫస్ట్ తారీఖు నుంచే Gold ధరలు భగ్గుమంటున్నాయి. జూలై నెలలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఆగస్టులో మొదటి వారంలోనే భారీగా పెరుగుదలను నమోదు చేస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలతో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో డాలర్ విపరీతంగా ప్రభావితం అవుతోంది. దీంతో బంగారం ధరలు మునుపెన్నడూ లేని స్థాయిలో పెరుగుతున్నాయి.

సాధారణంగా బంగారం డాలర్లలో కొలుస్తారు. ఈ నేపథ్యంలో డాలర్ బలం పుంజుకుంటే.. బంగారం ధరలు తగ్గుతాయి. కొన్ని సందర్భాలలో మాత్రం డాలర్ విలువ పెరిగితే Gold రేటు తగ్గుతుంది. ఆ సమయంలో ఇతర కరెన్సీలలో బంగారం ధరలు పెరుగుతాయి. ఇక పెట్టుబడిదారులు అయితే డాలర్ బలంగా ఉన్నప్పుడు.. బంగారం నుండి పెట్టుబడులను డాలర్ ఆస్తులకు మళ్లిస్తారు. దీని వలన బంగారం డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి. ఇక హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువపై ఆధారపడి ట్రేడ్ అవుతుంటాయి. నేడు 100 గ్రాములు బంగారం ధర రూ.2,200 పెరిగింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో Gold ధర గ్రాముకు రూ.10,255 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - 2025 10 2025

ఆగస్టు 7 గురువారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం ధర 22 రూపాయిలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,255 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 9,400 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.7,691 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.2,200 పెరిగి రూ. 10,25,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 2,000 పెరిగి రూ. 9,40,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.1600 పెరిగి 100 గ్రాములు రూ.7,69,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,910 గా నమోదైంది.

విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,910 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.77,600 గా నమోదైంది.

ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,910 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు చెక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోండి

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. రూ. రూ.94,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.77,040 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,950 గా నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,910 గా నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,910 గా నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,02,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.94,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,910 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+