పసిడి పరుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగనంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పసిడి కొనాలంటేనే వణికిపోతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచే Gold పరుగులు పెడుతోంది. సామాన్యులు బంగారం కొనాలంటే హడలిపోతున్నారు.దసరా, దీపావళి వంటి పండగ సీజన్ సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేద్దామనే వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య ఆందోళనలు బంగారం పెరుగుదలకు కారణమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి.
Gold ధర నేడు రూ. 1360 పెరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు బంగారం ధర ప్రస్తుతం రూ.1,10,290 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 100 గ్రాములు బంగారం ధర రూ.13,600 పెరిగి రూ. 11,02,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను మనం ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,290 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,720 గా నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా ఇదే రేట్లు నమోదయ్యాయి.

ఇక మరో తెలుగు రాష్ట్రం విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,290 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,720 గా నమోదైంది.మరో ప్రధాన నగరం విశాఖపట్నం విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,10,290 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,01,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.82,720 గా నమోదైంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్ నగరంలో వెండి ధర రూ. 1,000/10 గ్రాములుగా ఉంది. ఇక విజయవాడ నగరంలో వెండి ధర 10 గ్రాములు రూ. 1,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక మరో నగరం విశాఖపట్నంలో కూడా ఇదే ధర నడుస్తోంది.
ఈ బంగారం ధరల పెరుగుదల ముఖ్యంగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదల, డాలర్ మారక మార్పిడి రేటులో అనిశ్శితి దేశీయ డిమాండ్ పెరుగుదల కారణంగా జరిగిందని చెప్పవచ్చు. పండుగ సీజన్, వివాహాల సమయం, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో బంగారం పై డిమాండ్ పెరిగింది.
ప్రస్తుతం ధరలు పెరుగుతున్న సమయంలో రూ. 10,800 - రూ. 11,000/గ్రామ్ వద్ద కొనుగోలు చేయడం తగిన సమయం. కానీ మీరు మరింత సురక్షితంగా కొనాలని భావిస్తే రూ. 10,500కి దిగినప్పుడు కొనడం మేలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పెట్టుబడిదారులు, వ్యాపారులు, సాధారణ వినియోగదారులు ఈ ధరల మార్పులను గమనించి, తమ కొనుగోలు నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications