పసిడి ప్రియులకు, మహిళలకు మళ్లీ షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పండుగ సమయం దగ్గర పడటంతో పసిడి ప్రియులు కొనాలా వద్దా అని తలలు పట్టుకుంటున్నారు.
గత 10 ఏళ్లలో అంతర్జాతీయ మార్కెట్లలో Gold ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది. భారతదేశంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే పడిపోవడంతో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా అనిపించింది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికాలో రాజకీయ అనిశ్చితి - ఇవన్నీ బంగారం ధరలను మరింత పైకి తీసుకువెళ్లాయి.
తాజాగా చూసుకున్నట్లయితే బంగారం ధరలు ఏకంగా రూ. 100 గ్రాములు రూ. 10 వేలకు పైగా పెరిగాయి. నిన్న తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు ఇలా పెరగడంతో సామాన్యుడు పెదవి విరుస్తున్నాడు. ఈ రోజు ఆగస్టు 24 ఉదయం ఆరు గంటలకు దేశంలో ప్రధాన మార్కెట్లలో 10 గ్రాములు Gold ధర రూ. 1,090 పెరిగి రూ.1,01,620 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 100 గ్రాములు బంగారం ధర రూ. 10,900 పెరిగి రూ. 10,16, 200 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 10 వేలు పెరిగి రూ. 9,31,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 8,140 పెరిగి రూ.7,62,140 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.93,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,214 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.93,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,214 గా నమోదైంది.
బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.93,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,214 గా నమోదైంది. విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,01,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.93,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,214 గా నమోదైంది.
బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గినప్పుడు కొనుగోలు చేద్దామనే ఆలోచన చేసే వారికి వాస్తవ రూపంలో ఇప్పుడు పూర్తిగా నిరాశే ఎదురవుతోంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెంచురా సెక్యూరిటీస్ తాజా నివేదిక ప్రకారం 2025 ద్వితీయార్థంలో బంగారం ధరలు ఇంకా ఎక్కువ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. ఇక 2024 చివరి నాటికి బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సుకు 3,600 డాలర్ల స్థాయికి చేరుతాయని ఈ సంస్థ అంచనా వేసింది.
ఇప్పటికే గత నెలలోనే బంగారం రికార్డు స్థాయి అయిన 3,534.10 డాలర్లని టచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆటుపోట్లకు గురవుతున్న ఆర్థిక సూచికలు, పెరుగుతున్న భౌగోలిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే కేంద్రబ్యాంకుల కొనుగోళ్ళ కొనసాగింపుతో బంగారం ధరలు నెత్తి మీదకు ఎక్కి కూర్చుంటున్నాయని నివేదిక అంచనా వేసింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్టిన అనిశ్చితి, డీ-డాలరైజేషన్ ధోరణి, కేంద్ర బ్యాంకుల బలమైన కొనుగోళ్లు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. తక్కువ ధర వచ్చేలోపు కొనుగోలు చేద్దామనే ఆలోచనతో వేచి చూస్తున్న పెట్టుబడిదారులు ఇక తమ వ్యూహాన్ని మార్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications