Gold Price Today: పసిడి ధరలు నిరంతరం కొత్త గరిష్ఠాలకు చేరుకుంటూ అందరినీ హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ వాణిజ్య యుద్ధంతో తాజాగా ఎంసీఎక్స్ లో ఏప్రిల్ 4 కాంట్రాక్టు 10 గ్రాముల పసిడి రూ.86,360కి చేరుకుంది. దీంతో రికార్డు స్థాయిలో గోల్డ్ అనూహ్య పెరుగుదలను చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ ఔన్సు ధర 2968 డాలర్ల మార్కును తొలిసారి అందుకోవటం పసిడి ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.8,700 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8060, ముంబైలో రూ.8060, దిల్లీలో రూ.8075, కలకత్తాలో రూ.8060, బెంగళూరులో రూ.8060, కేరళలో రూ.8060, వడోదరలో రూ.8065, జైపూరులో రూ.8075, అహ్మదాబాదులో రూ.8065, లక్నోలో రూ.8075, మంగళూరులో రూ.8060, నాశిక్ లో రూ.8063, మైసూరులో రూ.8060, అయోధ్యలో రూ.8075, బళ్లారిలో రూ.8060, గురుగ్రాములో రూ.8075, నోయిడాలో రూ.8075 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.8,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.8793, ముంబైలో రూ.8793, దిల్లీలో రూ.8808, కలకత్తాలో రూ.8793, బెంగళూరులో రూ.8793, కేరళలో రూ.8793, వడోదరలో రూ.8798, జైపూరులో రూ.8808, అహ్మదాబాదులో రూ.8798, లక్నోలో రూ.8808, మంగళూరులో రూ.8793, నాశిక్ లో రూ.8796, మైసూరులో రూ.8793, అయోధ్యలో రూ.8808, బళ్లారిలో రూ.8793, గురుగ్రాములో రూ.8808, నోయిడాలో రూ.8808గా ఉన్నాయి.
గోల్డ్ రేట్ల ర్యాలీ ఎందుకు..?
ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అదనంగా అమెరికా జాబ్ డేటా, ద్రవ్యోల్బణం, నెమ్మదిగా కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర కారణాలు సైతం పసిడి పరుగుకు కారణంగా ఉన్నాయి.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8060గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8793 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications