Gold Price Today: శుభవార్త.. తగ్గిన పసిడి ధర..!
శుక్రవారం పుత్తడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తులం బంగారం అత్యంత స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ధర రూ. 10 తగ్గింది. 22 క్యారెట్ల తులం పుత్తడి రూ. 67,140గా ఉంది. ఇదే 10 గ్రాముల బంగారం గురువారం రూ.67,150గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,240కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్ లో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.67,140గా ఉంది. వెండి కిలో రూ.100 తగ్గింది.
శుక్రవారం కిలో వెండి రూ. 88,400గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి రూ.93,400గా ఉంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి. ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 73,240 ఉండగా.. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.67,140గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,290 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 73,390గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73,240గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67,140 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,240గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 73,240గా ఉంది. బెంగళూరులో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ.67,140 ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,240 గా ఉంది.
పెళ్లిళ్లు తగ్గుముఖం పడుతుండడంతో పాటు యూఎస్ ఫెడ్ వడ్డి రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన తర్వాత తగ్గిన పసిడి ధర మళ్లీ పెరుగుతూ వచ్చింది.


Click it and Unblock the Notifications