నేడు ఊహించిన విధంగానే బంగారం, వెండి ధరలు పెరిగాయి. మరోపక్క ఇవాళ వైకుంఠ ఏకాదని పురస్కరించుకొని గోల్డ్ షాపింగ్ చేసే వారికీ నిరాశే ఎదురైంది. కనీసం సంక్రాంతి పండగ ముందు రోజైన బంగారం ధరలు దిగోస్తాయనుకుంటే రేట్లు కాస్త పెరుగుతూ వెళ్తున్నాయి. దింతో సామాన్యులకి పసిడి అందని ద్రాక్షల మారుతుంది.
ఇక రానున్న రోజుల్లో చూస్తే పసిడి వెండి ధరలు తగ్గే సూచనలు కనిపించట్లేదు, అయితే ధరల ట్రెండ్ ఇలానే కొనసాగితే బంగారం కూడా వెండి ధరల బాటలోనే తులం ధర లక్షకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని అంటున్నారు నిపుణులు. మరోపక్క త్వరలోనే పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాల వేళలు రాబోతున్నాయి. అయితే పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారం షాపులు, జ్యువెలరీ స్టోర్లు కస్టమర్లతో కలకాలాడుతాయో లేదో వేచి చూడాలి. కానీ ఈసారైనా బంగారం, వెండి ఇతరల విలువైన లోహాల కొనుగోళ్లు పెరుగుతాయని జ్యువెలరీ షాపు ఓనర్లు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.

నేడు 22క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.25 పెరిగి రూ.7,285 వద్ద ఉండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.27 పెరిగి 1గ్రామూకీ రూ.7,947 చేరింది. ఇక 18క్యారెట్ల బంగారం ధర రూ.21 పెరిగి 1గ్రామూకీ రూ.5,961గా ఉంది.
మరోవైపు బంగారం ధర 22 క్యారెట్ల 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.72,850 నిన్నటి ధర చూస్తే రూ.72,600, 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు రూ.270 పెరిగి రూ.79,470 (దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు) నిన్నటి ధర చూస్తే రూ.79,200గా ఉంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.59,400 ఉంటె నేడు రూ.210 పెరిగి రూ.59,610
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లోని 10 గ్రాముల తులం బంగారం ధరలు చూస్తే విజయవాడలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.72610, 24 క్యారెట్ల ధర రూ.79210, 18 క్యారెట్ల ధర రూ.5,9410, విశాఖపట్నంలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.72610, 24క్యారెట్ల ధర రూ.79210, 18 క్యారెట్ల ధర రూ.59410, అమరావతిలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.72610, 24క్యారెట్ల ధర రూ.7,9210, 18 క్యారెట్ల ధర రూ.59410, గుంటూరులో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.7,2610, 24క్యారెట్ల ధర రూ.7,9210, 18 క్యారెట్ల ధర రూ.59410, నెల్లూరులో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ. 72610, 24క్యారెట్ల ధర రూ.7,9210, 18 క్యారెట్ల ధర రూ.59410, కాకినాడలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.72610, 24క్యారెట్ల ధర రూ.7,9210, 18 క్యారెట్ల ధర రూ.59410, తిరుపతిలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.7,2610, 24క్యారెట్ల ధర రూ.7,9210, 18 క్యారెట్ల ధర రూ.59410, కడపలో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.7,2610, 24క్యారెట్ల ధర రూ.7,9210, 18 క్యారెట్ల ధర రూ.59410, అనంతపూర్లో 10 గ్రాముల 22క్యారెట్ల ధర రూ.7,2610, 24క్యారెట్ల ధర రూ.7,9210, 18 క్యారెట్ల ధర రూ.5,9410
note: ఇక్కడ పేర్కొన్న ధరలు ఉదయం 10 గంటలకు చెందినవి అలాగే ఈ ధరలకు gst, ఇతరాలు లేవీలు లేకుండా ఉంటాయి. సరైన ధరల కోసం మీ దగ్గరలోని జైవెలరీ షాపుల్లో సంప్రదించండి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications