బంగారం, వెండి తగ్గేదెలే.. రూ.1500 పెరిగిన ధర.. లక్షకి పెరిగే ఛాన్స్ !

నేడు 13 మే 2025న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15 పెరిగి రూ.8,765 వద్ద కొనసాగుతుండగా నిన్నటి ధర చూస్తే రూ.8,750గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.16 పెరిగి రూ.9,562కి పెరగ్గా నిన్నటి ధర చూస్తే రూ.9,546. మరోవైపు వెండి ధర మాత్రం రోజురోజుకు దిగొస్తుంది. దింతో ఇవాళ కేజీ వెండి ధర రూ.1000 తగ్గింది.

gold prices surged for 10 grams 24 carats rs 16 hiked and 22 carats rs 15 surged in telangana and ap on may 13

ప్రపంచ దేశాల రాజకీయ ఉద్రిక్తలు, డాలర్ మారకం విలువ, దేశీయంగా బంగారానికి ఉన్న డిమాండ్ వంటి చాల అంశాలు పసిడి ధరలు మారడానికి కారణం అవుతాయి. అయితే బంగారం ధరలు ప్రతిరోజు ఉదయం మారుతూ ఉంటాయి కాబట్టి కొనే ముందు మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించి కొత్త ధరలను తెలుసుకోవడం మంచిది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో ఈ స్వల్ప పెరుగుదల కస్టమర్ల పై పెద్దగా ప్రభావం చూపకపోయినా, భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయనే దానిపై ఆందోళన కలిగిస్తుంది. నిపుణులు మాత్రం అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా లేనందున బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, యుద్ధం, మాంద్యం భయాలు, భారత్ పాక్ కాల్పుల విరమణ, అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న సుంకాల యుద్ధం కారణంగా బంగారం డిమాండ్ పెరిగి ధరలు రోజురోజు పెరుగుతూ వస్తున్నాయి. అంతేకాక అమెరికాలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, డాలర్ బలహీనంగా ఉండటం కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడానికి దోహదపడ్డాయి

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.15 తగ్గి రూ.8,765, 24 క్యారెట్ల ధర రూ.16 దిగొచ్చి రూ.9,562, 18 క్యారెట్ల ధర రూ.13 పడిపోయి రూ.7,172. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.87,650, నిన్నటి ధర రూ.87,500 అంటే రూ.150 పెరగ్గా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.95,620, నిన్నటి ధర చూస్తే రూ.95,460 దింతో రూ.160 పెరిగింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.71,720, నిన్నటి ధర రూ.71,590 అంటే రూ.130 పెంపు నమోదు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720.

Take a Poll

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660.

అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720.
తిరుపతిలో 22 క్యారెట్ల రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720.
అనంతపురంలో 22 క్యారెట్ల ధరరూ.87,650, 24 క్యారెట్లకు రూ.95,620, 18 క్యారెట్లకు రూ.71,720.

మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.97.90గా ఉండగా, 10 గ్రాములకి రూ.979, కేజీకి నేడు రూ.97,900 అంటే ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.97,900, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,09,000.

2025లో బంగారం ధరల ట్రెండ్ ఎలా ఉంటుంది: దీనిపై చాల పెద్ద ఆర్థిక సంస్థలు కూడా వాటి అభిప్రాయాన్ని వెల్లడించాయి. రాబోయే కాలంలో బంగారం ధరలు మరింతగా పెరగవచ్చని, పరిస్థితులు అనుకూలంగా ఉంటే మరో ఆరు నెలల్లో బంగారం ధర 10 గ్రాములకి 70 నుండి 80 వేల మధ్యలోకి చేరుకోవచ్చని అలాగే పరిస్థితులు ఊహించని విధంగా మారితే తులం ధర ఏకంగా 1 లక్ష 25 వేలకి పెరగొచ్చు. మరోవైపు వెండి ధర కూడా లక్షన్నరకి చేరుకోవచ్చని అంచనా

0058 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3,235.37.86 డాలర్ల వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి $3,243.50 డాలర్లకి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.2 శాతం తగ్గి 32.54 డాలర్లకు, ప్లాటినం 0.6 శాతం పెరిగి 980.05 డాలర్లకు, పల్లాడియం 0.7 శాతం తగ్గి 980.05 డాలర్లకు చేరుకుంది.

మిస్డ్ కాల్ ద్వారా బంగారం ధరలను ఎలా తెలుసుకోవచ్చంటే : నేటి బంగారం ధరలను మీరు ఇంట్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఒక మిస్డ్ కాల్ (బ్లాంక్ కాల్) చేయాలి. IBJA జారీ చేసిన 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీరు 22 క్యారెట్ల బంగారం అలాగే 18 క్యారెట్ల బంగారం ధరలను కూడా తెలుసుకోవచ్చు. మీరు బ్లాంక్ కాల్ చేసిన వెంటనే బంగారం రేటుకు సంబంధించిన సమాచారంతో SMS మీకు అందుతుంది.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+