Gold Rate Today: అమెరికా ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో పసిడి ధరలు రెండు నెలల గరిష్ఠాన్ని తాకాయి. ఈ సమయంలో గోల్డ్ కొనాలా లేక మరికొంత కాలం ఆగాలా అనే ఆలోచనలో చాలా మంది భారతీయులు ఉన్నారు. భయాల మధ్య బుధవారం స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి.
గత వారం రోజులుగా పసిడి ధరలు ర్యాలీని కొనసాగించాయి. దీనికి ముందు వరుస పతనాన్ని కొనసాగించిన గోల్డ్ తాజాగా అంతర్జాతీయ ఒడిదొడుకులకు లోనవుతోంది. 22 క్యారెట్ల పసిడి ధరలు ప్రధాన నగరాల్లో గమనిస్తే.. చెన్నైలో రూ.55,500, ముంబైలో రూ.55,200, దిల్లీలో రూ.55,350, కలకత్తాలో రూ.55,200, కేరళలో రూ.55,200, వడోదరలో రూ.55,250, జైపూర్ లో రూ.55,350, కోయంబత్తూరులో రూ.55,500, సూరత్ లో రూ.55,250, మంగళూరులో రూ.55,200, నాశిక్ లో రూ.55,230, గురుగ్రామ్ లో రూ.55,350 వద్ద నిన్నటి ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.10 స్వల్పంగా పెరిగింది. బంగారం ధరలు ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న వేళ దేశంలో వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,550, ముంబైలో రూ.60,230, దిల్లీలో రూ.60,370, కలకత్తాలో రూ.60,230, బెంగళూరులో రూ.60,220, కేరళలో రూ.60,230, వడోదరలో రూ.60,270, జైపూర్ లో రూ.60,370, కోయంబత్తూరులో రూ.60,550, నాగపూర్ లో రూ.60,230, నాశిక్ లో రూ.60,260గా రిటైల్ విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇక ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విశాఖ, కడప, అనంతపురం, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,200గా విక్రయాలు జరుగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.60,230 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో వెండి ధరలు కేజీకి రూ.300 తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రూ.78,000 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications