బంగారం కొనాలనుకునే వారికీ, గోల్డ్ షాపింగ్ లవర్స్'కి ఈ వార్త పండగే. ఏంటంటే నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధర భారీ తగ్గింది. దింతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలి, ఏకంగా 10 గ్రాముల ధరపై రూ.1800 దొగొచ్చింది. నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ బంగారం కొనాలనుకునే వారికి నిజంగా మంచి అవకాశం అని చెప్పొచ్చు.

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, దేశీయంగా డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల ఈ ధరల తగ్గుదల ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు పసిడి ధర దిగి రావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కోనసాగివుతున్న సమయంలో ఈ ధరల తగ్గుదల మరింత ఊరటనిచ్చే విషయం.
అయితే, బంగారం ధరలు ఎల్లప్పుడూ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతుంటాయి. కాబట్టి, కొనుగోలు చేసే ముందు ఒకసారి మీ స్థానిక నగల దుకాణంలో తాజా ధరలను తెలుసుకోవడం మంచిది. ఈ ధరల తగ్గుదల తాత్కాలికమా లేక కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి తరుణం అనడంలో డౌట్ లేదు.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.165 తగ్గి రూ.8,880, 24 క్యారెట్ల ధర రూ.180 దిగొచ్చి రూ.9,688, 18 క్యారెట్ల ధర రూ.135 పడిపోయి రూ.7,266. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.88,800, నిన్నటి ధర రూ.90,450 అంటే రూ.1,650 తగ్గగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.96,880, నిన్నటి ధర చూస్తే రూ.98,680 దింతో రూ.1,800 పడిపోయింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.72,660, నిన్నటి ధర రూ.74,010 అంటే రూ.1,350 తగ్గుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660.
బంగారం, వెండి ధర భారీ క్షీణత వెనుక చాల కారణాలు ఉన్నాయి. వీటిలో అతి పెద్ద కారణం అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఒప్పందం దీనితో పాటు రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ సహా భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన కూడా బంగారం, వెండి ధరలు దిగిరావడానికి దోహదపడ్డాయి. దీనితో పాటు అమెరికా డాలర్ బలం బంగారం ధరలపై అదనపు ఒత్తిడిని తెచ్చింది. డాలర్ బలపడినప్పుడు బంగారం సాధారణంగా బలహీనపడుతుంది.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ ప్రకారం, అమెరికా ఇంకా చైనా మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగియడంతో బంగారం ధరలు తగ్గాయి. దీని వల్ల పెట్టుబడిదారుల ఆందోళనలు కొంత తగ్గాయి అలాగే బంగారం డిమాండ్ తగ్గింది. ఇప్పటివరకు చూస్తే ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి 100% కంటే ఎక్కువ పన్ను విధించుకున్నాయి.
మరోవైపు, వెండి ధరలు ఈరోజు మిశ్రమ కదలికను చూశాయి. దేశీయ మార్కెట్లో చూస్తే ధరలు సుమారు 0.5% తగ్గాయి. గత వారం రోజులలో వెండి ధర 3% కంటే ఎక్కువ పెరగ్గా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 10% వరకు పెరిగింది.
మీరు బంగారు ఆభరణాలను కొనేటప్పుడు నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీపడకండి. హాల్‌మార్క్‌ను చెక్ చేసిన తర్వాతే ఆభరణాలను కొనండి, ఎందుకంటే హాల్‌మార్క్ అనేది బంగారానికి ప్రభుత్వ హామీ. భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ను నిర్ణయిస్తుంది. ప్రతి క్యారెట్ హాల్‌మార్క్ నంబర్ వేర్వేరుగా ఉంటుంది, బంగారం కొనడానికి ముందు దీన్ని గుర్తుంచుకోండి. మీరు దీనిని మర్చిపోతే మీ బంగారం కల్తీ అయి ఉండవచ్చు, కాబట్టి ఎప్పుడైన పూర్తిగా చెక్ చేసిన తర్వాతే కొనండి.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. కడపలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.88,800, 24 క్యారెట్లకు రూ.96,880, 18 క్యారెట్లకు రూ.72,660.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.97.90గా ఉండగా, 10 గ్రాములకి రూ.979, కేజీకి నేడు రూ.97,900 అంటే ఇవాళ వెండి కేజీ ధర రూ.1,100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.97,900, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,09,000.
0014 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1.1 శాతం తగ్గి $3,286.86 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1.6 శాతం తగ్గి $3,291.60 డాలర్లకి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం తగ్గి 32.65 డాలర్లకు, ప్లాటినం 0.4 శాతం పెరిగి 998.65 డాలర్లకు, పల్లాడియం 0.5 శాతం పెరిగి 980.41 డాలర్లకు చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications