Gold Price Today: బంగారం ధరలు భగ్గున మండిపోతున్నాయి. ప్రపంచ పరిస్థితులతో అనూహ్యంగా యూటర్న్ తీసుకున్న గోల్డ్ రేట్లు భారతీయ కొనుగోలుదారులను నిరాశకు గురిచేస్తున్నాయి. చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనాలా లేక ఆగాలా అనే గందరగోళంలో ఉన్నారు.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.600 పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. నేడు చెన్నైలో రూ.57,550, ముంబైలో రూ.57,400, దిల్లీలో రూ.57,550, కలకత్తాలో రూ.57,400, కేరళలో రూ.57,400, పూణేలో రూ.57,400, వడోదరలో రూ.57,450, జైపూర్ లో రూ.57,550, కోయంబత్తూరులో రూ.57,550, నాశిక్ లో రూ.57,430, మైసూరులో రూ.57,400, గురుగ్రామ్‌లో రూ.57,550, బళ్లారిలో రూ.57,400, నోయిడాలో రూ.57,550 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.660 మేర పెరిగింది. దీంతో ముఖ్యమైన నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.62,780, ముంబైలో రూ.62,620, దిల్లీలో రూ.62,770, కలకత్తాలో రూ.62,620, కేరళలో రూ.62,620, పూణేలో రూ.62,620, వడోదరలో రూ.62,670, జైపూర్ లో రూ.62,770, కోయంబత్తూరులో రూ.62,780, నాశిక్ లో రూ.62,650, మైసూరులో రూ.62,620, గురుగ్రామ్‌లో రూ.62,770, బళ్లారిలో రూ.62,620, నోయిడాలో రూ.62,770గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో నేటి పసిడి ధరలు గమనిస్తే.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,400, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.62,620 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలను పరిశీలిస్తే కేజీ ధర రూ.77,500గా ఉంది. ప్రస్తుతం ఉన్న స్థితిలో చాలా మంది బంగారం కొనటం వాయిదా వేసుకోవాలా అనే అయోమయంలో ఉన్నారు. యుద్ధ భయాలు కొనసాగుతున్న వేళ మరింత కాలం బంగారంలో పెట్టుబడులకు సరైన సమయం కాదని తెలుస్తోంది. ఒకవేళ యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పై పరిశీలించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications