Gold Price Today: అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరపడుతున్నాయి. ప్రధానంగా ఫెడ్ రేట్ల పెంపు గురించి, చైనా వాణిజ్య పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ మూడు వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ క్రమంలో దేశీయంగా సైతం బంగారం రేటు ర్యాలీని ప్రారంభించింది.
నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే రూ.150 మేర పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలు సైతం పెరిగాయి. తాజా రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,450, ముంబైలో రూ.55,150, దిల్లీలో రూ.55,300, కలకత్తాలో రూ.55,150, బెంగళూరులో రూ.55,150, కేరళలో రూ.55,150, పూణేలో రూ.55,150, వడోదరలో రూ.55,200, జైపూర్ లో రూ.55,300, మధురైలో రూ.55,450, పాట్నాలో రూ.55,200, నాగపూర్ లో రూ.55,150, సూరత్ లో రూ.55,200, నాశిక్ లో రూ.55,180గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు నేడు రూ.160 చొప్పున పెరిగాయి. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.60,490, ముంబైలో రూ.60,160, దిల్లీలో రూ.60,310, కలకత్తాలో రూ.60,160, బెంగళూరులో రూ.60,160, పూణేలో రూ.60,160, వడోదరలో రూ.60,210, అహ్మదాబాదులో రూ.60,210, జైపూర్ లో రూ.60,310, కోయంబత్తూరులో రూ.60,490, పాట్నాలో రూ.60,210, సూరత్ లో రూ.60,210, నాశిక్ లో రూ.60,190గా విక్రయాలు జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో ఏపీ తెలంగాణ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. తిరుపతి, నెల్లూరు, అనంతపురం, విజయవాడ, కాకినాడ, విశాఖ, ఖమ్మం, హైదరాబాదు, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 22 క్యారెట్ల రిటైల్ ధర రూ.55,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,160 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కిలో రూ.80,700 వద్ద కొనసాగుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications