Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి..!
ఆదివారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,508 వద్ద కొనసాగుతోంది. గ్రాము 22 క్యారెట్ల పిసిడి ధర రూ.11,465 వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల గ్రాము పుత్తడి ధర రూ.9,381 పలుకుతుంది. ఇక తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,080 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,14,650 వద్ద నమోదు అయింది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,810కి చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం...

హైదరాబాద్ లో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,080 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,14,650 వద్ద నమోదు అయింది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,810కి చేరింది.
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,25,089 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,650 వద్ద కొనసాగుతోంది. తులం 118 క్యారెట్ల పుత్తడి ధర రూ.93,810కి చేరింది.
చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,25,080 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,650 వద్ద ట్రేడవుతోంది. 18 క్యారెట్ల తంంలు పుత్తడి ధర రూ.93,810 పలుకుతుంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,080 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,14,650 వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,810కు చేరింది.
ఢిల్లీలో తులం 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,25,230 వద్ద ట్రేడువుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,800 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ.93,960 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,25,080 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,14,650 వద్ద కొనసాగుతోంది. తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.93,810 పలుకుతుంది.
కలకత్తా లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్డడి ధర రూ.1,25,080 దగ్గర ట్రేడ్ అవుతోంది. తులం 22 క్యారట్ల పసిడి ధర రూ.1,14,650 వద్ద నమోదు అయింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,810 వద్ద స్థిరపడింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications